హెగ్జెగోవినా, బోస్నియాలోని ఒక పర్వతం ఇది

దీనిని సారజావో ఒలంపిక్ పర్వతం అంటారు

చూసేందుకు అందంగా రమణీయంగా కనిపిస్తున్నాయి

దీని వెనుక రక్తపు మడుగులతో కూడిన యుద్దం ఉంది 

1923లో ఈ పర్వతంపై తొలిసారి స్కైన్ ఉపయోగించారు

అక్టోబర్ నుంచి మే వరకూ దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది

దీని కారణంగా మంచుతో కూడిన చెట్లు వెల్కం ద్వారాల్లా దర్శనమిస్తాయి

1984లో వింటర్ స్నో రిసార్ట్స్ ను ప్రారంభించారు

ప్రస్తుతం స్కీయింగ్, స్నోబోర్డింగ్ కోసం 47 కి.మీ వాలు అందుబాటులోకి తెచ్చారు

12 లిఫ్ట్ ద్వారా అతిథులను 1300 నుంచి 1916 మీటర్ల ఎత్తులో ఉండే వింటర్ గేమింగ్ జోన్ లోకి తీసుకెళ్తారు