సొర చేప తినడం వల్ల వాటి ఉపయోగాలు చూద్దాం

సొర చేప మెదడు ఆరోగ్యాన్ని సక్రమముగా ఉంచుతుంది.

సొర చేప ఆరోగ్యానికి, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది.

సొర చేపలో ప్రొటీన్లు, ఇతర పోషక మూలకాలు పుష్కలంగా ఉన్నాయి.

సొర చేపలో ప్రొటీన్లు, విటమిన్ “డి” ఎక్కవగా ఉంటాయి

సొర చేప తినడం వల్ల తల్లి పాల ఉత్పతిని పెంచడానికి చాలా  బాగా ఉపయోగపడుతుంది.

సొర చేప గుండెపోటు ఉన్న వారికి  స్ట్రోక్స్ ప్రమాదాన్ని నుంచి కొంత మేర ఉపశమనము కలిగిస్తుంది.

సొర చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అయోడిన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.

వీటిని షుగర్ ఉన్న వారు కూడా తగిన మోతాదులో తినవచ్చు.

వీటిని గర్భిణీలు పిల్లలు తీసుకొనే ముందు డాక్టర్ ను అడిగి తినాల్సి ఉంటుంది.

ఈ చేపలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనకు చిన్న పాటి కడుపు నొప్పి వచ్చే అవకాశము కూడా  ఉంది.