వీటిని షహరాజాద్ విల్లాలు అంటారు

పురాతన పర్షియన్ వాస్తుశిల్పం ఉట్టిపడేలా రూపొందించారు

పాత నిర్మాణానికి ఆధునిక కాలపు రంగులు, హంగులు అద్దారు

సేదతీరేందుకు ఫర్నీచర్ ను ఏర్పాటు చేశారు

పొడవాటి స్విమ్మింగ్ ఫూల్ కూడా అందుబాటులో ఉంది

అందమైన లైటింగ్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది

ఈ అద్భుతమైన భవనం ఎరుపు రంగులో ఉంటుంది

దీనికి కారణం ఎర్రటి ప్లాస్టర్ తో పాటూ కాంక్రీటును ఉపయోగించడం

ఎడారి నడిబొడ్డున ఒక కొండపై మూడు అంతస్తుల్లో నిర్మించారు

గత యుగంలోకి తీసుకెళ్ళిన అనుభూతిని సందర్శకులను ఇస్తుంది