వ్యాయామం చేశాక ఏం తింటున్నారు..?

వ్యాయామం చేసేవాళ్ళు ఫుడ్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి

వారానికి సరిపడా డైట్ ప్లాన్ చేసుకోండి. రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి

వ్యాయామం చేస్తున్నామని అతిగా తినొద్దు. ఎంత అవసరమో.. అంతే తినాలి

బాడీ సన్నబడాలి అని ఫుడ్ మానేయకండి.. సరైన మోతాదులో తినాలి

వర్కవుట్స్‌కి ముందు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే స్నాక్స్ తీసుకోవాలి

కార్డియో శిక్షణకు వెళ్ళేవాళ్లు పొట్టను ఖాళీగా ఉంచుకోవడం బెటర్

ఓ కప్పు గ్రీన్ టీ, పండు సరిపోతాయి. వర్కవుట్స్ తర్వాత మిల్లెట్స్ తింటే బెటర్

ఉప్మా, దోశ, పాలు, పండ్ల రసాలు, పెరుగు తీసుకోవాలి

భోజనం చేసిన 3, 4 గంటల తర్వాతే జిమ్‌కి వెళ్ళాలి