దాల్చిన చెక్కతో ఎంతో ఆరోగ్యం..!

దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్, జింక్ వంటి పోషకాలున్నాయి

దాల్చిన చెక్కలో సినమల్ డిహైడ్ అనే వృక్ష రసాయనం ఉంటుంది

దాల్చిన చెక్కలోని సినమల్ డిహైడ్ మంచి యాంటీ ఆక్సిడెంట్

క్యాన్సర్ నివారణలో దాల్చిన చెక్కో ఉపయోగ పడుతుంది

రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గడానికి దాల్చిన చెక్క వాడకం బెటర్

దీనిలో ఉండే సాలిసైలిక్ ఆమ్లం కణాల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే శక్తి దాల్చిన చెక్కలో ఉంది

మంచి కొలెస్ట్రాల్ పెంచడం దాల్చిన చెక్క స్పెషాలిటీ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క పరమౌషధం