హిమోగ్లోబిన్‌ను మెరుగుపరుస్తుంది : దానిమ్మ గింజల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.
జ్ఞాపకశక్తి : దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
చర్మ వ్యాధులు : ఇది అల్జీమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
ఎముక ధృడత్వం : ఎముకల ఆరోగ్యంగా ఉంచటానికి దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు : దానిమ్మ పండు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యం : దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఆంటీయాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరుస్తుంది.
జీర్ణశక్తి : దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఇందులో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి.
బరువు తగ్గడం : దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.
రోగనిరోధక వ్యవస్థ : దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
లైంగిక కోరికలు : దానిమ్మ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి.