బెర్నార్డ్ ఆర్నాల్ట్ 1949 మార్చి 5 ఫ్రాన్స్ లోని రౌబైక్స్ లో జన్మించారు.

1971 లో అతను ఫ్రాన్స్ యొక్క ప్రముఖ ఇంజనీరింగ్ పాఠశాలలో ఎకోల్ పాలిటెక్నిక్ లో పట్టభద్రుడయ్యాడు.

ఆర్నాల్ట్ 1971లో ఫెర్రేట్ - సవినెల్ లో తన వృత్తిని ప్రారంభించాడు.

1973లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ దేవావ్రిన్ ను వివాహం చేసుకున్నాడు. 1990 వారు విడిపోయారు.

1991లో, అతను కెనడియన్ కచేరీ పియానిస్ట్ హెలెన్ మెర్సియర్‌ను వివాహం చేసుకున్నాడు.

బెర్నార్డ్ ఆర్నాల్ట్ జీవితంలో కలెక్టర్ గా.. మీడియా యజమానిగా.. వ్యాపారవేత్తగా పనిచేశారు.

ఒకానోక సమయంలో కేవలం రెండేళ్లలో దాదాపు 9,000 మంది కార్మికులను తొలగించాడు.

ఆ తర్వాత బెర్నాల్డ్ ఆర్నిల్ట్ కు "ది టెర్మినేటర్" అనే పేరు వచ్చింది.

అతను ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ వస్తువుల కంపెనీ "LVMH" వ్యవస్థాపకుడు ఛైర్మన్ CEO ఉన్నారు.

ఆర్నాల్ట్ నికర సంపద విలువ శుక్రవారం నాటికి 207.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది.

దీంతో ప్రపంచ కుబేరుడిగా "బెర్నార్డ్ ఆర్నాల్ట్" నిలిచాడు.