బత్తాయి జ్యూస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ...

బత్తాయి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది..

బత్తాయిలోని ఫైబర్ పేగు కండరాలను బలోపేతం చేస్తుంది..

బత్తాయి జ్యూస్ మీ డల్ స్కిన్ కి గ్లో ఇస్తుంది

బత్తాయి జ్యూస్ ఒత్తిడి, కాలుష్యం విష ప్రభావాలను తొలగిస్తుంది...