కొత్త సంవత్సరం వచ్చింది. ఇక మహిళలందరికి కొత్త కొత్త గా బంగారం కోనుగోలు చేయ్యాలని కోరికా ఉంటుంది. అలాంటి వారికే నూతన సంవత్సరంపు ఓ చల్లటి వార్త మీకోసం.. ఏంటి అంటారా.. ?
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో కొత్త సంవత్సరం పసిడి ధరలు 2000 డాలర్ల పైనే పరిగెత్తుంది. దీంతో యూఎస్ డాలర్ బలపడటంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకోని కాస్త తగ్గింది. వీటి ధరలు గంటల వ్యవధిలోనే మార్పులు చేసుకున్నారు. నిజానికి బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం అని చేప్పవచ్చు. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,073 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 250 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 270 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 210 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 300 దిగి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలానే.. తెలంగాణలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 58,500 వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,820 వద్దకు 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,860 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బంగారం, వెండి ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 58,500 వద్దకు, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,820 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,860 వద్దకు చేరింది. కిలో వెండి ధర ₹ 80,000 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..