YCP party Lok Sabha Candidates : 2024 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు వీరే..

ఏపీ అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అన్ని సిద్ధాంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు అసెంబ్లీ.. లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాగా ఈరోజు ఏపీ సీఎం.. వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు.

 

ఏపీ అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అన్ని సిద్ధాంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు అసెంబ్లీ.. లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాగా ఈరోజు ఏపీ సీఎం.. వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాది వద్ద ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ 50 శాతం స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కేటాయించామని చెప్పుకోచ్చారు.

లోక్ సభ అభ్యర్థుల జాబితా…

1. శ్రీకాకుళం – పేరాడ తిలక్
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
4. అనకాపల్లి – (బీసీకి కేటాయింపు, పేరు ఇంకా ఖరారు కాలేదు)
5. అరకు – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ
6. రాజమండ్రి – గూడూరి శ్రీనివాస రావు
7. కాకినాడ – చలమలశెట్టి సునీల్
8. అమలాపురం – రాపాక వరప్రసాద్
9. ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
10. నర్సాపురం – గూడూరి ఉమాబాల
11. మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు
12. విజయవాడ – కేశినేని నాని
13. గుంటూరు – కిలారు వెంకట రోశయ్య
14. నరసరావుపేట – పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
15. బాపట్ల – నందిగామ సురేష్ బాబు
16. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
17. నెల్లూరు – వేణుంబాక విజయసాయి రెడ్డి
18. తిరుపతి – మద్దిల గురుమూర్తి
19. చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
20. రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
21. కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
22. కర్నూలు – బీవై రామయ్య
23. నంద్యాల – పోచ బ్రహ్మానంద రెడ్డి
24. అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ
25. హిందూపురం – జోలదొరశి శాంత

 

SURESH.SSM