Today’s Gold prices : బంగారం ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా

బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది.

బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్చులు జరుగుతున్నాయి. నిజానికి బులిటెన్ మార్కెట్లో బంగారం పై హెచ్చు తగ్గులు వస్తే… తప్పని సరిగా ఆ ప్రభావం ప్రపంచ బంగారం ధరల పై చూపిస్తుంది. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి..

గత నెలతో పోల్చుకుంటే ఈ నెల బంగారం, వెండి ధరల్లో భారీ పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…

  • హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • వరంగల్ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • విశాఖ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • ప్రస్తుతం కిలో వెండి ధర రూ.81,600 వద్ద కొనసాగుతుంది.

 

దేశ ప్రధాన నగరాల్లో నేటి ధరలు..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,570 వద్ద కొనసాగుతుంది.
  • ముంబై, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • బెంగుళూరు, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,030 వద్ద కొనసాగుతుంది.
  • కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,430 వద్ద కొనసాగుతుంది.
  • కోల్‌కొతా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,810 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,430 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలు…
బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.78,600 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 81,600లు ఉండగా, ఢిల్లీ లో రూ.78,500 వద్ద ట్రెండ్ అవుతుంది.