gold prices : బంగారం ప్రియులకు షాక్.. నేడు స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

బంగారం ధరలు.. కొత్త సంవత్సరం (New Year) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు.. నేడు తిరిగి పుంజుకున్నాయి. కాగా ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఊగిసలాడుతోంది. డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కరణం అని చెప్పవచ్చు.

బంగారం ధరలు.. కొత్త సంవత్సరం (New Year) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు.. నేడు తిరిగి పుంజుకున్నాయి. కాగా ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఊగిసలాడుతోంది. డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కరణం అని చెప్పవచ్చు.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 62,620 కాగా ఈరోజు రూ. 330 పెరిగి రూ. 62,950గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,400 ఉండగా ఈరోజు రూ.57,700 వద్ద స్థిరంగా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 300 పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ. 77,000 కాగా ఈరోజు రూ. 77,200 కు చేరింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. రండి..

  • దేశ వ్యాప్తంగా బంగారం ధరలు..

 

  • తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,700గా ఉంది.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది.
  • ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది.
  • బెంగళూరు లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,380గా ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది..
  • కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది. ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

 

  • వెండి ధరలు..

కిలో వెండి ధర పై రూ.200 పెరిగి 75,700కి చేరింది… హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.77,200 పలుకుతోంది.

వెండి ధరలు కోల్ కతాలో రూ.. 75,700.

బెంగళూరులో రూ.73,000గా ఉంది.

దేశ వ్యాప్తంగా ఈరోజు పసిడి, వెండి ధరలు షాకిస్తున్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.