Israel, Palestine war : గర్భవతిని, శిశువును కత్తితో దారుణంగా పొడిచి చంపిన హమాస్ మిలిటెంట్లు..

ఇజ్రాయెల్ పై దండెత్తిన హమాస్ మిలిటెంట్లు.. గర్భిణీ కడుపు చీల్చి.. శిశువు కత్తితో పొడిచి.. 20 మంది చిన్నారులను చేతులు వెనుకకు కట్టి చంప్పిన దారుణాది ఘటనలు ఇజ్రాయెల్ లో చోటు..

ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఆధిపత్యం కోసం ఒకరికొకరు పరస్పరం బాంబుల దాడులు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. బాంబుల మోతలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇజ్రాయెల్ పై దండెత్తిన హమాస్ మిలిటెంట్లు.. గర్భిణీ కడుపు చీల్చి.. శిశువు కత్తితో పొడిచి.. 20 మంది చిన్నారులను చేతులు వెనుకకు కట్టి చంప్పిన దారుణాది ఘటనలు ఇజ్రాయెల్ లో చోటు..

ఇజ్రాయెల్ పై దండెత్తిన హమాస్ మిలిటెంట్లు ప్రజలపై ఎప్పుడు చేయని క్రూరత్వాన్ని ఇజ్రాయెల్ ప్రదర్శించారు. హమాస్ మిలిటెంట్లు చిన్న పిల్లలను, స్త్రీలను, వృద్ధులను, గర్భిణీ లను కూడా విడిచిపెట్టలేదు. ఇజ్రాయిల్ దేశ ప్రజలు ఎవరు కంట పడ్డ వారిని విచక్షణారహితంగా దారుణాతి దారుణంగా చంపేస్తున్నారు.

గత 33 సంవత్సరాలుగా శవాల సేకరణ అనుభవంతో ఇజ్రాయెల్‌లో శవాలను సేకరిస్తూ గడిపిన 55 ఏళ్ల వయసు గల వ్యక్తి యోస్సీ లాండౌ, హమాస్ మిలిటెంట్లచే దేశంలోని అత్యంత ఘోరమైన దాడిలో చంపబడిన వ్యక్తుల శవాలు తీసేందుకు ఆయన సహాయం కోరగా.. వేలది శవాలను తకుతా ఎత్తుతు చేస్తున్నా లాండౌ కంట్లో భయంగాని, భాదాగానీ , లేదు అలాంటి వ్యక్తి ని కంటతడి పెట్టించిన ఘటన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. అదేంటో చూద్దాం..

1,200 మందిని హతమార్చేందుకు గాజా సరిహద్దుల్లో ఈ అమానుష ఘటన జరిగింది. ఇంత వరకు నేను “కార్లు తిప్పి చంపడం చూశాను.. వీధిలో ఉన్న వ్యక్తులు వేంటాడి చంపడాం చూశాను. అని లాండౌ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్డెరోట్ అనే పట్టణంలో చాలా ఇంట్లో చాలా గుట్టల గుట్టల శవాలు చూశాను. పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ దళాల మధ్య కాల్పులు జరుగుతుండగా, మునుపెన్నడూ చూడని హింసను నా జీవితంలో ఇప్పుడే చూస్తున్న అని కంటతడి పెట్టుకున్నాడు యోస్సీ లాండౌ.

ఇజ్రాయెల్ దేశంలోనే అత్యంత దారుణంగా స్డేరూట్ పట్టణం..

స్డేరూట్ అనే పట్టణంలో పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి. ఈ నగరంలోని ప్రతి వీధుల్లో మృతదేహాలు కుప్పలుతెప్పలుగా, చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.సాధారణంగా ఈ రోడ్డు క్రాస్ చేయాలంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే సమయం పట్టేది.. కానీ ఆ రోజు మాత్రం ఒక్కో మృతదేహన్ని కలెక్ట్ చేసి బ్యాగ్ లో వేసుకుంటు .. వెళ్లే సరికి మకు దాదాపు 11 గంటల సమయం పట్టింది.

గర్భవతి సైతం వదలని కిరాతకులు..

‘ఇప్పటికే డజన్ల కొద్దీ శవాలను రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లోకి ఎక్కించిన తర్వాత, నేను, నా తోటి వాలంటీర్లు గాజా నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న 1,200 మంది నివాసితులు ఉండే బీరీకి చేరుకున్నారు. మొదటి ఇంటిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఓ స్త్రీ చనిపోయి ఉంది. ఆ మహిళ ఎలా చనిపోయిందిని చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.”ఆ మహిళ ఓ గర్భవతి ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఆమె కడుపు సగం వరకు చీల్చేశారు. గర్భంలో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారు” ఆ దృశ్యాలను చూస్తే నేను చలించి పోయాను’ అంతే కాకుండా దాదాపు 20 మంది పిల్లలతో సహా అనేక మంది పౌరులు తమ చేతులను వెనుకకు కట్టి దారుణంగా చంపారు.

ఈ ఘటనకు ముందు బాధితులపై తీవ్రవాదులు అత్యాచారం చేసినట్లు లాండౌ గుర్తించారు.

S.SURESH