Actress: తెగించేస్తున్న తమన్నా, కాజల్.. బోల్డ్ గా క్లీన్ బౌల్డ్.. !

కాజల్ తెగించేసింది. మొన్నామధ్య వచ్చిన తన ఫోటో షూట్ లో గ్లామర్ లుక్ తో షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత ఇక సినిమాలు చేయదనుకున్నారు. తల్లయ్యాక ఇక గుడ్ బై చెబుతుందన్నారు. కానీ బోల్డ్ గా అందర్ని, అవకాశాల్ని క్లీన్ బోల్డ్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - April 6, 2023 / 05:58 PM IST

బేసిగ్గా హీరోయిన్లకు 30 ప్లస్ ఏజ్ వస్తే ఆఫర్లు ఆవిరవ్వటం మొదలౌతుంది. అప్పుడే వాళ్ల డ్రెస్సులు అడ్రెస్సలు మారటం కామన్. స్కిన్ షో కూడా విపరీతంగా పెరుగుతుంది. అలా ఆఫర్లకి వలేసే హీరోయిన్లకు పెళ్లైతే మాత్రం చాప్టర్ క్లోజ్. ఊరూ పేరు లేని హీరోలు తప్ప పెద్ద హీరోలతో జోడీకట్టే ఛాన్స్ రాదు.అలాని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే పెద్దగా రీచ్ ఉండదు.. ఏదో అద్భుతం జరిగేంత కంటెంట్ మూవీలో ఉంటే తప్ప..

అందుకే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసినా కంటెంట్ కంటే అందులో గ్లామర్ డోసే ఎక్కువ ఉండేలా సీనియర్ హీరోయిన్లు ప్లాన్ చేస్తున్నారట. తమన్నా హిందీ వెబ్ సీరీస్ లో టాప్ లెస్ బ్యాక్ సీన్ కి ఓకే అనటం ఒక ఎత్తైతే, కాజల్ తమిల్ లో ఓన్లీ ఫర్ బోయ్స్ అంటూ ఓ ప్రయోగానికి సిద్ద పడటం మరోక ఎత్తు.. ఐతే ఈ విషయంలో ఇలియాన బాలీవుడ్ లో టాప్ లెస్ సీన్ చేసి సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో మాత్రం ఇలాంటి సీన్స్ ఇండస్ట్రీనే షేక్ చేసే ఛాన్స్ ఉంది.