MEGA 156: విశ్వంభరన్ని మేకర్స్ సీక్రెట్‌గా ఉంచుతున్నారా..

టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ (Senior Star) హీరో మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) ఈమధ్య వరుసగా రొటీన్ సినిమాలు చేసి ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేశారు. గాడ్ ఫాదర్ (Godfather), భోళా శంకర్ (Bhola Shankar) ఇలా వరుస షాక్ ప్లాప్ లు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆలోచనలో పడేశాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఆయన మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి (Sankranti) అంతకుమించిన సక్సెస్‌ను అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు.

MEGA 156: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ (Senior Star) హీరో మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) ఈమధ్య వరుసగా రొటీన్ సినిమాలు చేసి ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేశారు. గాడ్ ఫాదర్ (Godfather), భోళా శంకర్ (Bhola Shankar) ఇలా వరుస షాక్ ప్లాప్ లు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆలోచనలో పడేశాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఆయన మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి (Sankranti) అంతకుమించిన సక్సెస్‌ను అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర (Viswambhara) సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.. బింబిసార సినిమాతో సత్తా చాటిన వశిష్టకు ఛాన్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. ఇక నుంచి చిరు ప్రతి సినిమాకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్ మెగా ఫ్యాన్స్‌ను ఫుల్‌ జోష్‌లో ముంచేస్తుంద

భారీ బడ్జెట్ తో తెరకెక్కే అన్ని పాన్ ఇండియా మూవీల్లాగానే విశ్వంభరను కూడా రెండు భాగాలుగా తీస్తున్నారన్న మాట ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బాహుబలి నుంచి మొదలైన ఈ ఆనవాయితీని విశ్వంభర టీమ్ కూడా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. విశ్వంభర సినిమాను కూడా రెండు పార్టులుగా చెప్పబోతున్నారట. విశ్వంభర కథ బాగా రావడంతో సినిమాను అనుకున్న బడ్జెట్ లో రెండు భాగాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. అయితే ఈ విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇదివరకే మొదలైంది ఇక టైటిల్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా యూనిట్ ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. విశ్వంభర టైటిల్ గ్లింప్‌ ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్ గా నిలిచాయంటే.. సోషల్ మీడియాలో విశ్వంభర చేస్తున్న రచ్చ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీపై వినిపిస్తున్న ఈ వార్తతో మెగా ఫ్యాన్‌తో రెగ్యులర్ ఆడియన్స్‌ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారా..