LEO : “LCU” భాగంలోనే లియో.. “లియో” తో క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్..

ఇక ఈ రోజు విడుదలైన సినిమాలో మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. చిత్రం గురించి మాట్లాడుకుంటే .. ఇంతవరకు ఏ దర్శకుడు చేయని సాహసం మొదటిసారిగా హాలీవుడ్ లాంటి సిని ఇండస్టీలో తప్పు భారత్ దేశంలో ఎప్పుడు లేని విధంగా.. ఎవరు తీయని విధంగా లోకేష‌ కనక రాజు సినిమాలు తీస్తున్నారు అని చెప్పవచ్చు. లోకేష్ కనకరాజు తన మైండ్ లో ఓ లక్ష్యం పెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు.. అదే LCU.  ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో ఈ మూడు సినిమాలు కూడా ఎల్ సీయూ లో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

లియో.. ఎట్టకేలకు ఎన్నో వివాదాల మధ్య అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలిజ్ అయ్యింది  లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విజయ్ దళపతి మూవీ లియో.  ఏ ముహూర్తాన ఈ చిత్రం షూటింగ్ మొదలైందో గాని విడుదలకు ముందు అడుగడుగునా అడంకులే.. సొంత రాష్ట్రం అయిన తమిళనాడులో అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగు రాష్ట్రాల్లో లియో టైటిల్ పై కోర్టులో కేసు వేయడం.. ఇలా చాలానే  “లియో ”  పై వివాదం నడిచింది.

ఇక ఈ రోజు విడుదలైన సినిమాలో మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. చిత్రం గురించి మాట్లాడుకుంటే .. ఇంతవరకు ఏ దర్శకుడు చేయని సాహసం మొదటిసారిగా హాలీవుడ్ లాంటి సిని ఇండస్టీలో తప్పు భారత్ దేశంలో ఎప్పుడు లేని విధంగా.. ఎవరు తీయని విధంగా లోకేష‌ కనక రాజు సినిమాలు తీస్తున్నారు అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ తన మైండ్ లో ఓ లక్ష్యం పెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు.. అదే LCU.  ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో ఈ మూడు సినిమాలు కూడా ఎల్ సీయూ లో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

LCU అంటే ఏమిటీ..?

LCU అంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా వచ్చిన తొలి చిత్రం కైతి.. తెలుగులో ఖైదీ.. రెండోవది విక్రమ్. మూడవది లియో ఈ మూడు చిత్రాలు కూడా తమిళ స్టార్ హీరోలతో తెరకెక్కించడం విశేషం. ఎల్ సీ యూ మాదిరిగానే టాలీవుడ్ లో MCU.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఒకోక్క సినిమాకు ఒక్కో ప్రపంచ హీరోను పరిచయం చేస్తు ఆ సినిమాలో ఉన్న యాక్టర్స్ ఆ MCU నుంచి వచ్చే తదుపరి చిత్రంలో కనిపిండం గాని.. ఆ సినిమాలో వచ్చి వెల్లిపోవడం ఇలా .. సిన్స్ తీస్తున్నారు. అలా వరుసగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి చాలానే వచ్చాయి వాటిని కూడా భారత్ దేశంలో చాలా ఆధారిస్తు వస్తున్నారు. ఇలాగే భారత్ లో లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం పై తన ఆలోచనతో ఎల్ సీ యూ భాగంగానే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు చేస్తున్నారు. ఇందులో ఖైదీ 2.. లో హీరో (సుర్య) రోలేక్స్ పాత్ర ఎల్ సీ యూ లో వచ్చే మరిన్ని సినిమాలో కనబడవచ్చు. విక్రమ్ 2, రావాల్సి ఉంది. ఇప్పుడు తీసిన లియో కూడా భవిష్యత్తులో లోకేష్ తీయబోయే లోకేష్ తీయబోయే ఎల్ సీ యూ భాగంగా లియో వస్తాడు. ఇది ఎలా చెప్తున్నాను అంటే కింద ఉన్న ఎల్ సీ యూ సిన్స్ ని చవవండి.

లియో చిత్రంలో కనిపించిన .. LCU సిన్స్

LCU..

LCU భాగంగా మొదలు పెట్టిన ఖైదీ సినిమాలో కానిస్టేబుల్ ఉన్న నెపోలియన్ పాత్రను లియో సినిమాలో కూడా చూపిస్తారు. అంతేనా ఖైదీ లో న్యూస్ ని ఒక వార్త పత్రిక ద్వారా లియో లో చూపిస్తారు. విక్రమ్ సినిమా నుంచి.. విక్రమ్ సినిమాలో మాస్క్ వేసుకొని హీరో గ్యాంగ్ కనిపిస్తుంటుంది. అదేవిధంగా లియో లో కూడా కమల్ హాసన్ వాయిస్ తో విజయ్ కి కాల్ చేయడం .. అందులో దేశ వ్యవస్థను కాపాడే డైలాగ్ చెప్పడం చూస్తుంది లోకేష్. విక్రమ్ సినిమాలో హీరో ఒక ఆర్మీ దేశం వ్యవస్థను కపాడే రక్షుడిలా.. మాదకద్రవ్యాలు సమాజానికి మంచిది కాదు. ఏ సినిమాకైనా ముందుగా చిత్రం పేరు రావడం అయితే.. లియో సినిమాకు మాత్రం.. ముందుగా LCU భాగంగా నిర్మించిన ఖైదీ, విక్రమ్ చిత్రంలోని పాత్రలతో LCU అని టైటిల్ రావడం తర్వాత హీరో ఎంట్రీ రావడంతో కచ్చితంగా ఈ సినిమాకు లోకేష్ చేయబోయే మరో సినిమాలో లింక్ ఉంటుంది అని స్పష్టం అయింది.
అలా వచ్చిన సీన్స్ ను ఆడియన్స్.. వీడియో తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం వాటి కింద #LCU ట్యాగ్ చేస్తున్నారు విజయ్ అభిమానులు.

నిజం చెప్పాలంటే ఈ సినిమాకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇది LCU కి లింక్ ఉంటుందని వెళ్లిన వారే ఎక్కువ.. లియో సినిమా ఎలా ఉన్న చివరిలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన.. విక్రమ్ మూవీలోని  విక్రమ్ ( కమల్ హాసన్ ) వాయిస్.. ఖైదీ లో నెపోలియన్ పాత్ర లియో లో కనిపించడంతో ఫ్యాన్స్ కి సంతృప్తినిచ్చింది అని స్పష్టంగా తెలుస్తుంది.

S.SURESH