సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిన కలుసుకున్నప్పడు తన లుక్ రివీల్ అయ్యింది. కొత్త అవతారం పూర్తిగా రివీల్ అవటంతో, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరలైంది. మొన్నటి వరకు గెడ్డం జుట్టు పెంచిన మహేశ్ బాబు అన్నారు. కాని తను ఎప్పుడూ క్యాప్ పెట్టుకోవటం వల్ల తన జుట్టు క్లియర్ గా కనిపించలేదు. ఇప్పుడు ఫోనీ టేయిల్ ని మించేలా తన జుట్టు మారటంతో, హాలీవుడ్ హీరోతో పోలుస్తున్నారు. ఇంత గడ్డం, జుట్టు పెంచాక కూడా రాజమౌళి సినిమా షూటిగ్ మొదలు పెట్టకపోవటంతో, ఇంకా ఎంత పెంచాలి జక్కన్న అన్న ప్రశ్నలు, సోసల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి… అయినా ఈ ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ దొరికింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన వైఫ్ నమ్రత సీఎం రిలీఫ్ ఫండ్ కి తమ వంతు సాయం చేశారు. అందులో భాగంగా తెలంగాణ సీఎంని కలిశారు. అంతవరకు మామూలు విషయమే… కాని ఈ ప్రాసెస్ లో మహేశ్ బాబు తన స్టన్నింగ్ లుక్ తో షాక్ ఇచ్చాడు. ఒకవైపు ఎన్నడూ కనిపించని పోనీ టైల్ లాంగ్ హేయిర్, మరో వైపు భారీగా పెంచిన బైసెప్స్ ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి
మహేశ్ పోకిరీ మూవీకి ముందు వరకు చాలా చిన్న జుట్టుతోనే కనిపించే వాడు. పోకిరితోనే తన హేయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మారింది. ఇందులో తన వైప్ నమ్రతా పాత్రకూడా ఉందనంటారు.. ఏదేమైనా అప్పటి నుంచి చాలా ఫిట్ గా మంచి హేయిర్ స్టైల్ తోనేక కనిపిస్తూ, అమ్మాయిల మతిపోగొడుతూ వచ్చాడు మహేశ్.
కాకపోతే రాజమౌలి సినిమా కోసం తన లుక్కే మార్చేశాడు. పాన్ వరల్డ్ మూవీ కోసం హాలీవుడ్ హీరోలా కంప్లీట్ హేయిర్ స్టైల్ ని మార్చిన మహశ్ బాబు భారీగా గడ్డంతో కూడా తన అప్పియరెన్స్ నే పూర్తిగా మార్చాడు… ఒక వైపు జుట్టు, మరోవైపు గడ్డం, వీటికి తోడు ఎన్నడూ కనిపించని విదంగా తన బైసెప్స్ కనిపిస్తున్నాయి. అంటే కండలు కూడా పెంచే పనిలో ఉన్నాడని తెలిసిపోతోంది
అంతాబానే ఉంది. కాని ఇంకెంత జుట్టుపెంచాలి రాజమౌళి అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్నల్లాంచి పంచింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు మించి ఇంకా ఏం పెంచాలి అనేది వాళ్ల పాయింట్. సో హేయిర్ స్టైల్, గెడ్డం పెరిగింది కాని, దాన్ని ఇంకెలా హేయిర్ స్టైలిస్ట్ మారుస్తారో ఇంకా తేలలేదు… సో ఇలా బయటికి హీరో వచ్చాడంటే, ఖచ్చితంగా ఆ లుక్ ని రాజమౌలి కంటిన్యూ చేయడు.. తన మూవీలో హీరో లుక్ రివీల్ అవకుండా జాగ్రత్త పడతాడు… అలాని మహేశ్ మరింత జుట్టు పెంచుతాడా? అంటే సినిమా లాంచ్ వరకు ఎవరూ అంచనా వేలయం కష్టమే..