మహేష్‌ మాస్‌ స్వాగ్‌.. గుంటూరు కారం సాంగ్‌ ప్రోమో కేక..

సంక్రాంతి ( Sankranti) కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీని.. బంగారు బాతులా చూస్తున్నారు బయ్యర్స్. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. థమన్ మీద ఈ మధ్య విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఎలాంటి సాంగ్ ఇస్తాడు.. ఏం చేస్తాడు అని డిస్కషన్‌ నడుస్తున్న సమయంలో.. ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్లుగా ఫస్ట్ సాంగ్ ప్రోమో (Song Promo) రిలీజ్‌ చేశారు మేకర్స్. 7వ తేదీని త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే. ఆ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. థమన్ బాణీల కంటే భిన్నంగా ఈ లిరికల్ సాంగ్ అనిపిస్తోంది.

గుంటూరు కారం (Guntur Karam) మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌కు చేరాయ్‌. గురూజీ, మహేష్‌ కాంబో కావడం ఒక హైలైట్ అయితే.. ఇప్పటివరకు రిలీజ్ అయిన మహేష్‌ లుక్స్‌ మరింత క్యూరియాసిటీ క్రియేట్‌ చేశాయ్. గుంటూరు కారం మీద ఫ్యాన్స్.. ఏ రేంజ్‌ అంచనాలు పెట్టుకున్నారు. అతడు, ఖలేజాలాంటి ఆల్‌టైమ్‌ క్లాసిక్స్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో.. రిలీజ్‌ డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ! షూటింగ్ స్టేజీలోనే ప్రీ రిలీజ్ ( Pre-Release) బిజినెస్ ఆల్ టైమ్ రికార్డ్‌ క్రియేట్ చేసింది.

Guntur Karam movie : ఒక రోజు ముందే రిలీజ్.. గుంటూరు కారం

సంక్రాంతి ( Sankranti) కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీని.. బంగారు బాతులా చూస్తున్నారు బయ్యర్స్. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. థమన్ మీద ఈ మధ్య విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఎలాంటి సాంగ్ ఇస్తాడు.. ఏం చేస్తాడు అని డిస్కషన్‌ నడుస్తున్న సమయంలో.. ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్లుగా ఫస్ట్ సాంగ్ ప్రోమో (Song Promo) రిలీజ్‌ చేశారు మేకర్స్. 7వ తేదీని త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే. ఆ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. థమన్ బాణీల కంటే భిన్నంగా ఈ లిరికల్ సాంగ్ అనిపిస్తోంది.

Salaar : సలార్ రూమర్ నిజమైతే..? ( సలార్ )

జనరల్‌గా ఒక కొత్త పాట మొదటిసారి విన్నప్పుడు మనకి వెంటనే నచ్చదు. రెండు మూడు సార్లు వింటే కానీ బుర్రకి ఎక్కదు. ఐతే ఈ పాట మాత్రం ఫస్ట్‌ టైమ్ వింటుంటేనే అదుర్స్ అనిపిస్తోందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ సాంగ్‌లో మహేష్ ఊర మాస్ లుక్ చూసి వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోతున్నాయ్. ఇన్ని రోజులు ఎలాంటి మహేష్‌ని చూడాలని కోరుకున్నామో.. అలాంటి మహేష్‌ని ఇచ్చినందుకు థ్యాంక్స్ గురూజీ అంటూ సోషల్‌ మీడియా వేదికగా త్రివిక్రమ్‌కు థ్యాంక్స్ చెప్తున్నారు ఫ్యాన్స్‌.