హరి హర వీరమల్లు ఎప్పుడో మొదలైంది. కాని పూర్తి కాలేదు. ఈలోపు భీమ్లానాయక్ వచ్చింది. హిట్టైంది. కొత్తగా వినోదియం సీతం రీమేక్ షూటింగ్ పూర్తైంది. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తోపాటు ఓజీ కూడావచ్చేనెల్లో షురూ కాబోతోంది. కాని హరి హర వీరమల్లు ఊసులేదు… కారణం త్రివిక్రమ్ అంటున్నారు
ఇప్పడితే హరి హర వీరమల్లు లో పవన్ బదులు 50 శాతం సీన్లలో డూప్ ని పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఫైట్ సీన్లంటే డూప్ ని వాడటం కామన్ కాని, సినిమాలో ఎక్కుడ సీన్లకు డూప్ ని వాడటంతో హరి హర వీరమల్లు పరిస్థితేంటో తేలట్లేదు. లాంగ్ షాట్లు, బ్యాక్ షాట్లన్నీంటికి పవన్ బదులు డూప్ ని పెట్టి యాక్షన్ సీన్స్ తీశారట.
హరీష్ శంకర్ మీదున్న కోపం వల్లే త్రివిక్రమ్ భవదీయుడు భగత్ సింగ్ కి అడ్డంకులు క్రియేట్ చేసి, తన శిశ్యులతో పవన్ సినిమాలు పట్టాలెక్కేలా చేశాడు. గతంలో భీమ్లానాయక్, ఇప్పుడు సుజీత్ ఓజీ, సముధ్రఖని వినోదియం సీతం రీమేక్… ఇవన్నీ త్రివిక్రమ్ వల్లే పట్టాలెక్కాయి.. కాని హరీష్ శంకర్ తో మాటల మాంత్రికుడి గొడవేంటో కాని, ఆ సినిమాకు బ్రేకులేయబోతే, ఇప్పుడు హరీ హర వీరమల్లు షూటింగ్ పూర్తిగా మూలకు పడిపోయింది.. మేలో మొదలైతే ఓకే లేదంటే, ఇది
సగం ఉడికిన అన్నంలా మిగిలిపోవాల్సిందే అంటున్నారు.