Project K: కల్కి అవతారం ఎత్తిన ప్రభాస్.. దీపికాను చంపే హీరో..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందులో ప్రభాస్ పోషించే పాత్రపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 04:51 PM IST

ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న సినిమా యుగాంతం లాంటి కథని నెట్లో ఓ ప్రచారంజరుగోతంది. అయితే ఇది సూపర్ హీరోల మధ్య పోరని, దేవుడైన హనుమాన్ పాత్ర నుంచి ప్రేరణ పొందం ఈ సినిమా తీశారని తెలుస్తోంది

తన బలం తనకి తెలియని ఓ వ్యక్తికి తన బలాన్ని గుర్తుచేసే పరిస్థితి వస్తే, తనే ప్రపంచాన్ని కాపాడాల్సి వస్తే.. ఈపాయింట్ లో ప్రాజెక్ట్ కే వస్తోందట. ఐతే ప్రాజెక్ట్ కేలో కే అంటే కల్కీ అంటూ ప్రచారం జరుగుతోంది. కాని కే అంటే కాలాగ్నా అనంటున్నారు. అంటే టైం వల్ల వచ్చిన కమాండ్ అని అర్థం

ఇక ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకొనే ఏకంగా 3 పాత్రలు వేస్తోందట. ఆ ముగ్గురినీ చంపటమే హీరో పని అని తెలుస్తుంది. అలాని దీపికా పదుకొనే వేసింది విలన్ రోల్ కాదు. అలాంటప్పుడు దీపికా పాత్రను హీరో ఎలా చంపుతాడనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ప్రాజెక్ట్ కే తాలూకు ప్రచారాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో లీకుల రూపంలో షాకులిస్తున్నాయి.