Salar dubbing work : డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టిన ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ”సలార్”. కేజీఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. అందులో భాగంగా వదిలన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా కోసం ని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

తాజాగా సలార్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ షురూ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషలతో పాటు అన్ని భాషల్లో స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఈ డబ్బింగ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ హైదరాబాద్ లోనేతన డబ్బింగ్ ను కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు. ప్రభాస్ కూడా తన ఫైనల్ వర్క్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రభాస్‌తో పాటు మేకర్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ సలార్ లో చూపించే ప్రయత్నం చేశారు ప్రశాంత్ నీల్. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద యూ శత్రువులు అయితే ఎలా ఉంటుందనే లైన్ తో ఈ మూవీ తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తన ఫ్రెండ్ కి ఆపద వచ్చిందని తెలిసి ప్రభాస్ ఫ్రెండ్ కోసం పోరాడడం చూపించారు. సినిమాలో ప్రభాస్ మాస్ అవతారం నెక్ట్స్ లో ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ యాక్షన్ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు