Pushpa 2 : గంగమ్మ జాతరలో బన్నీ ఊరమాస్ స్టెప్పులు..

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఇప్పటికే మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో పార్టును అంతకుమించి అనేలా తీర్చిదిద్దుతున్నారు.

పుష్ప 2 ( Pushpa 2 )సెట్స్ సాంగ్ అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చూడటం సంగతి తర్వాత ఆ పాట అప్డేట్స్ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అటు చూస్తే బన్నీ.. ఇటు చూస్తే దేవిశ్రీ.. మరి పాట ఎలా ఉంటుందో అర్థమైపోయింది కదా..

Guntur Karam : త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్.. గుంటూరు కారం లో యంగ్ టైగర్.. పూనకాలే

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఇప్పటికే మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో పార్టును అంతకుమించి అనేలా తీర్చిదిద్దుతున్నారు. పైగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిన మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Samantha : సామ్ సెగలు.. స్విమ్ సూట్ లో సమంత

పుష్ప 2 కు సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. అది గంగమ్మ తల్లి జాతర కు సంబంధించి సాంగ్ అని తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టుకొని డ్యాన్స్ చేయను న్నారని అంటున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తుండగా… దేవి ఇచ్చిన మాస్ బీట్ అదిరిపోయిందని చెప్పుకుంటున్నారు. దాదాపు నాలుగు వందల మంది పైనే జూనియర్లు, వంద మంది పైగా డాన్సర్లు, వివిధ ప్రాంతాల నుండి జాతర వేషాలవారుఈ సాంగ్ లో పాల్గొన్నారట. ఈ సాంగ్ కు రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయమని చూసినవారు చెప్పుకొస్తున్నారు. మామూలుగానే దేవిశ్రీ పాట పాటలంటే రికార్డులు కుమ్ముతాయి.. మరీ అలాంటిది ఇంత ప్రత్యేకంగా తీస్తున్నారంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.