ఆమె గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తుంటుంది. ఆ పాత్రల కంటే.. సోషల్ మీడియాలో సంపాదించిన క్రేజే ఎక్కువ ఆమెకు ! సినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే సురేఖా.. బయట మాత్రం హాట్‌లుక్‌లో సెగలు పుట్టిస్తుంటుంది. కూతురుతో కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాలు ఆరబోస్తుంటుంది. ఆ మధ్య అందమా అందుమా అంటూ ఓ పాటకు.. ఇన్‌స్టాలో సురేఖా చేసిన రీల్ గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. అసలు మ్యాటర్ వేరే ఉంది.
సురేఖ భర్త మూడేళ్ల కింద అనారోగ్య కారణాలతో చనిపోయారు. అంతకు ముందు నుంచే అంటే.. దాదాపు ఐదారేళ్లుగా సురేఖా పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఐనా సరే.. ఆమె మెయింటెనెన్స్ చూస్తే మాత్రం అవాక్కవాల్సిందే ఎవరైనా ! ఈ మధ్యే ఆర్జీవీతో ఆ పబ్‌లో ఉన్న ఫొటో వైరల్ అయింది. ఆర్జీవీని టైట్ హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేసిన సురేఖా.. ఆ తర్వాత డిలీట్ చేసింది.. ఎందుకో మరి ! ఫొటో పోస్ట్ చేయడంలో తప్పు లేదు.. పార్టీకి వెళ్లడం తప్పు కాదు. కానీ ఈ మెయింటెనెన్స్ అంతా ఎలా అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్.
సురేఖావాణి ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు.. ఆమె లైఫ్‌స్టైల్ ఏంటో అర్థం అవుతుంది. బీఎండబ్ల్యూ కారు, పబ్‌లు, పార్టీలు.. ఇయర్లీ వెకేషన్ అంటూ ట్రిప్పులు.. కొనడం తప్పు కాదు.. వెళ్లడం తప్పు కాదు.. అసలు సంపాదనే లేని సురేఖావాణికి.. ఈ ఖర్చులకు డబ్బులు ఎక్కడివి అన్నదే ఇప్పుడు రహస్యంగా మారింది. పద్మనాభస్వామి ఆరో గది సంపద రహస్యం.. సురేఖావాణి సంపాదన రహస్యం.. ఇప్పట్లో తేలేనా అంటూ పోస్టులు పెడుతున్నారు కొందరుసోషల్ మీడియాలో ! సురేఖా లైఫ్‌స్టైల్ మీదే ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయ్. ఐదారేళ్లుగా సినిమాలే లేవ్. అలాంటిది ఇంత లావిష్ లైఫ్ ఎలా మెయింటేన్ చేస్తోంది. ఈ మధ్యే కూతురు కోసం కాస్ట్‌లీ కారు కొని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది సురేఖా.
దీంతో ఈ గాసిప్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయ్. వాణి చేతిలో సినిమాలు లేవు.. పోనీ బిజినెస్‌లు ఉన్నాయ్ ఆ డబ్బు ఖర్చు చేస్తున్నారు అంటే అదీ లేదు. మరి ఇంత కాస్ట్‌లీ లైఫ్ ఎలా.. ఆ డెయిలీ మెయింటనెన్స్‌కు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ డబ్బులన్నీ.. ఆ రహస్యమేదో మాకూ చెప్పరాదు సురేఖా అంటూ.. డిస్కషన్ మొదలుపెట్టారు. 20ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది.. ఆ మాత్రం డబ్బులు ఉండవా అని కొందరు అంటున్నా.. ఆ మాత్రం డబ్బులు ఇప్పుడు సురేఖా లైఫ్‌స్టైల్‌కు సరికావు అన్నది మరికొందరి ఒపీనియన్. సంపాదన లేకుండా.. ఎలా ఎంజాయ్ చేయొచ్చు చెప్పరాదు సురేఖా అంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సురేఖా మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఇలాంటివాటిని పట్టించుకోను అంటోంది. కానీ ఒక్క రాత వ్యతిరేకంగా వచ్చినా.. కన్నీరు పెట్టిస్తోంది. ఏమైనా సురేఖా లైఫ్‌స్టైల్ వెనక రహస్యం ఏంటీ అన్నది.. పద్మనాభస్వామి ఆరోగది రహస్యంగానే మిగిలిపోతోంది.