Tandel : తండేల్ రాజ్ డెడికేషన్ తెర మీద చూడాల్సిందేనట..

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్ (Tandel).. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది.

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్ (Tandel).. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది. గెడ్డంతో రఫ్ లుక్ లో చైతన్య క్యారెక్టర్ ని కూడా పోస్టర్ లో చూపించేశారు.. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన ఒక వర్కింగ్ స్టిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

తండేల్‌గా నాగ చైతన్య గెటప్‌తో రిలీజ్ చేసిన ఫోటో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటోంది.. నాగ చైతన్య మాస్ గెటప్ లో రాక్ చేశాడు.. ఈ ఫోటో ను షేర్ చేస్తూ, డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ తండేల్ రాజ్ డెడికేషన్ తెర మీద చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.. నాగ చైతన్య కెరియర్ లో మొదటి సారి డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. అది కూడా చాలా బలమైన పాత్రని హ్యాండిల్ చేయబోతున్నాడు. యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథ నుంటుందని తెలుస్తోంది. మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. గార్గీ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మూవీ ఇదే

తండేల్ టైటిల్ వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది.అసలు ఈ టైటిల్ వెనుక కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే అసలు తెలుగులో ఈ పదాన్ని ఎప్పుడూ వెనలేదు. ఉత్తరాంద్ర నేపథ్యంలో పక్కా ఉత్తరాంద్ర యాసలోనే ఈ సినిమాలో చైతన్య పాత్ర మాట్లాడుతుందని తెలుస్తోంది. క్యారెక్టర్ కోసం స్టడీ చేయడానికి చైతన్య విశాఖపట్నం, శ్రీకాకుళం కూడా వెళ్లి అక్కడి జాలరులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.. గుజరాత్ తీరంలో వేటకి వెళ్ళే జాలార్ల బోట్లకి ఒక నాయకుడు ఉంటాడు. అతని పేరు తండేల్ అని తెలుస్తోంది. సినిమాలో నాగ చైతన్య పాత్ర పేరు కూడా తండేల్ రాజు అని ఉంటుందంట. తని లవ్ స్టొరీని ఈ కథలో చూపించబోతున్నారట.. యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథ నుంటుందని తెలుస్తోంది. మరి ఈ తండేల్ మూవీ అతనికి సూపర్ సక్సెస్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి.