2024-25 financial budget : అసెంబ్లీలో 2024-25 ఆర్థిక బడ్జెట్.. బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న ఉప ముఖ్య మంత్రి

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ (Cabinet) సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశాంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ (Cabinet) సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశాంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మధ్యహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక (Fiscal Budget 2024-25) సంవత్సరానికి గాను తెలంగాణ మూడో ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెన్ ను ప్రవేశ పెట్టనున్నారు ఢిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఇక అటు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టానున్నారు. కాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.