తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన భాధ్యతలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సీఎం శాంతికుమారి.
తెలంగాణ వ్యాప్తంగా బదిలీ అయిన అధికారులు.. వీళ్లే
- జీహెచ్ఎంసీ కమిషనర్ : ఆమ్రపాలి,
- ఫైనాన్ష్ ప్రిన్సిపల్ సెక్రటరీ : సందీప్ కుమార్
- హెచ్ఎండీఏ కమిషనర్ : సర్ఫరాజ్ అహ్మద్
- జలమండలి ఎండీ: అశోక్ రెడ్డి
- ట్రాన్స్ కో సీఎండీ: రొనాల్డ్ రాస్
- ఖైరతాబాద్ జోనల్ కమిషనర్: అనురాజ్ జయంత్రి
- కూకట్ పల్లి జోనల్ కమిషనర్: అపూర్వ్ చౌహాన్
- ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్: హేమంత్ కేశవ్
- జీఏడీ సెక్రటరీ: సుదర్శన్ రెడ్డి
- మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ: గౌతమి
- హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ : గౌతమ్
- కమర్షిల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ: రిజ్వీ
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్: నరసింహారెడ్డి
- టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ: వాణీప్రసాద్
- టూరిజం ఎండి : ప్రకాష్ రెడ్డి
- టూరిజం డైరెక్టర్ : త్రిపాఠి
- స్పోర్ట్స్ ఎండీ : బాలాదేవి
- విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ కమిషనర్ : ఎవి రంగనాథ్
- హెచ్ఎండీఏ కమిషనర్ : సర్ఫరాజ్ అహ్మద్
- R & B స్పెషల్ సెక్రటరీ : హరిచందన
- పొల్యూషన్ కంట్రోల్ సెక్రెటరీ : జీ.రవి
- ఐటీ డిప్యూటీ సెక్రటరీ : భవిష్ మిశ్రా
- సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ : అలుగు వర్జీని
- ఫిషరీస్ డిపార్టుమెంట్ డైరెక్టర్గ్ : ప్రియాంకా అలా
- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ : శైలజా రామయ్యర్
- కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ : రిజ్వీ
- హెచ్ఎండీఏ కమిషనర్ : సర్ఫరాజ్ అహ్మద్,
- పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి : సవ్యసాచి ఘోష్..
- కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శి : సంజయ్ కుమార్..
- యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శి : వాణిప్రసాద్..
- అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి : అహ్మద్ నదీమ్..
- జీఏడీ ముఖ్యకార్యదర్శి : సుదర్శన్‌రెడ్డి..