Golkonda : చారిత్రక కోటకు కొత్త వెలుగులు..

తెలంగాణ చారిత్రకకు చిహ్నం గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించారు.

1 / 26

తెలంగాణ చారిత్రకకు చిహ్నం గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించారు.

2 / 26

గోల్కొండ కోటలో పర్యాటకులు, సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లను చేసే కార్యక్రమంలో భాగంగా సౌండ్ అండ్‌ లైట్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమాలను కేంద్ర సాంస్కృతిక శాఖ చేపట్టింది.

3 / 26
4 / 26

చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను వెలిగిపోతుంది.

5 / 26

కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో సౌండ్ అండ్‌ లైట్ షోనుం ఏర్పాటు చేసింది.

6 / 26

దీంతో పాటుగా ఇకపై రాత్రిళ్లు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ఇల్యుమినేట్ చేసింది.

7 / 26

30 ఏళ్ల నాటి ఈ లైట్‌ షో స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లైట్‌ షోను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు.

8 / 26

సౌండ్ షో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల సమయం ఉంటుంది.

9 / 26

అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3డీ మ్యాపింగ్‌ ప్రొజెక్షన్‌, హై-రెజల్యూషన్‌ ప్రొజెక్టర్లు, లేజర్‌ లైట్లు, మూవింగ్‌ హెడ్స్‌ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.

10 / 26

11వ శతాబ్దం నాటి ఈ గోల్కొండ కోటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను 1993లో ఏర్పాటు చేశారు.

11 / 26

దీన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

12 / 26
13 / 26

పర్యాటకుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా, రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, కోట చరిత్రను ఆకర్షణీయంగా వివరించేలా అత్యాధునికంగా సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది.

14 / 26
15 / 26
16 / 26
17 / 26
18 / 26
19 / 26
20 / 26
21 / 26
22 / 26
23 / 26
24 / 26
25 / 26
26 / 26