AP CONGRESS: ఏపీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. 5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ బరిలో నిలవబోతున్నారు.
షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ నందికొట్కూరు నుంచి, ఎలీజా చింతలపూడి నుంచి సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు. రాజమండ్రి స్థానం నుంచి పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం పోటీ చేస్తారు.
ఇచ్చాపురం – మసుపర్తి చక్రవర్తి రెడ్డి
పలాస – మజ్జి త్రినాధ్ బాబు
పాతపట్నం – కొప్పురోతు వెంకట్రావు
శ్రీకాకుళం – పైడి నాగభూషణ్ రావు
ఆముదాలవలస – సన్నపాల అన్నాజీరావు
ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వర్ రావు
నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి
రాజాం – కంబాల రాజవర్ధన్
పాలకొండ – సరవ చంటిబాబు
పార్వతీపురం – బత్తిన మోహన్‌రావు
సాలూరు – మువ్వల పుష్పారావు
చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు
గజపతినగరం – గడపు కుర్మినాయుడు
విజయనగరం – సతీష్‌కుమార్ సుంకరి
వైజాగ్ ఈస్ట్ – గుత్తుల శ్రీనివాసరావు
మాదుగుల – బీబీఎస్ శ్రీనివాసరావు
పాడేరు – సతక బుల్లిబాబు
అనకాపల్లి – ఐల రామ గంగాధరరావు
పెందుర్తి – పిరిడి భగత్
పాయకరావు పేట – బోయిన తాతారావు
తుని – గెలం శ్రీనివాసరావు
ప్రత్తిపాడు – ఎన్వీవీ సత్యనారాయణ
పిఠాపురం – మాడేపల్లి సత్యనారాయణ రావు
కాకినాడ రూరల్ – పిల్లి సత్యలక్ష్మీ
పెద్దాపురం – తుమ్మల దొరబాబు
అనపర్తి – ఎల్ల శ్రీనివాసరావు
కాకినాడ సిటీ – చెక్క నూకరాజు
రామచంద్రాపురం – కోటా శ్రీనివాస రావు
ముమ్మడివరం – పాలెపు ధర్మారావు
అమలాపురం – సుభాషిణి
రాజోలు – సారెళ్ల ప్రసన్నకుమార్
కొత్తపేట – రౌతు ఈశ్వరరావు
మండపేట – కమన ప్రభాకర్ రావు
రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్
రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
రాజమండ్రి రూరల్ – బలేపల్లి మురళీధర్
జగ్గంపేట-మారోతి వివి గణేశ్వర రావ్
కొవ్వూర్ (ఎస్సీ)-అరిగెల అరుణ కుమారి
నిడదవోలు-పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి
పాలకొల్లు-కొలుకులూరి అర్జున రావ్
నర్సాపురం-కానూరి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్
భీమవరం-అంకెం సీతారాము
ఉండి-వేగేశ వెంకట గోపాల కృష్ణ
తణుకు-కడలి రామారావ్
తాడేపల్లి గూడెం-మర్నీది శేఖర్
ఉంగుటూరు-పాతపాటి హరికుమార రాజు
దెందులూరు-ఆలపాటి నరసింహ మూర్తి
పోలవరం (ఎస్టీ)-సృజన దువ్వెల
చింతలపూడి (ఎస్సీ)-వున్నమట్ల రాకాడ ఎలిజ
తిరువూరు (ఎస్సీ)-లామ్ తంతియా కుమరి
నూజివీడు-కృష్ణ మారిడు
గుడివాడ-వడ్డాది గోవింద రావ్
కైకలూరు-బొడ్డు నోబుల్
పెడన-సొంటి నాగరాజు
మచిలీపట్నం-అబ్దుల్ మతీన్
అవనిగడ్డ-అండీ శ్రీరామకృష్ణ
పామర్రు (ఎస్సీ)- డీవై దాస్
పెనమలూరు-ఎలిశాల సుబ్రహ్మణ్యం
మైలవరం-బొర్రా కిరణ్
నందిగామ (ఎస్సీ)-మంద వజ్రయ్య
పెదకూరపాడు-పామిడి నాగేశ్వర రావు
తాటికొండ (ఎస్సీ)-చిలక విజయ్ కుమార్
పొన్నూర్-జక్కా రవీంద్ర నాథ్
వేమూరు (ఎస్సీ)-బూరగ సుబ్బారావు
ప్రత్తిపాడు (ఎస్సీ)-కొరివి వినాయక కుమార్
గుంటూరు ఈస్ట్-షేక్ మస్తాన్ వలి
చిలకలూరిపేట-మద్దుల రాధాకృష్ణ
నర్సారావుపేట-షేక్ మహబూబ్ బాషా
వినుకొండ-చెన్న శ్రీనివాస రావ్
గురుజాల-తియ్యగూర యలమంద రెడ్డి
మాచెర్ల-రామచంద్రారెడ్డి యెరమల
దర్శి-పుట్లూరి కొండారెడ్డి
అద్దంకి-అడుసుమల్లి కిషోర్ బాబు
ఒంగోలు-బుట్టి రమేష్ బాబు (బీఆర్ గౌస్)
కందుకూరు-సయ్యద్ గౌస్ మొహిద్దీన్
కొండపి (ఎస్సీ)-శ్రీపతి సతీష్
మార్కాపురం-షఏక్ సైద
గిద్దలూరు-పగడాల పెద్ద రామస్వామి
కనిగిరి-కదిరి భవానివ
ఆత్మకూర్-చెరువు శ్రీధర్ రెడ్డి
కొవ్వూరు-నెబ్రంబక మోహన్
నెల్లూరు రూరల్-షేక్ ఫయాజ్
సర్వేపల్లి-పూల చంద్రశేఖర్
గూడూరు (ఎస్సీ)-వేమయ్య చిల్లకూరి
సూళ్లూరుపేట (ఎస్సీ)-గాడి తిలక్ బాబు
ఉదయగిరి-సోము అనిల్ కుమార్ రెడ్డి
బద్వేల్ (ఎస్సీ)-నీరుగట్టు దొర విజయ జ్యోతి
కోడూరు (ఎస్సీ)- గోసాల దేవి
రాయచోటి-షేక్ అల్లా బకాష్
నందికొట్కూరు (ఎస్సీ)-తొగురు ఆర్థర్
నంద్యాల-గోకుల క్రిష్ణారెడ్డి
కొడుమూరు (ఎస్సీ)-పరెగెల్ల మురళీకృష్ణ
రాయదుర్గ్-చిన్న అప్పయ్య
ఉరవకొండ-వై మధుసూధన్ రెడ్డి
గుంతకల్-కావలి ప్రభాకర్
తాడిపత్రి-గుజ్జల నాగిరెడ్డి
సింగనమల్ (ఎస్సీ)-సాకె శైలజానాథ్
రాప్తాడు-ఆది ఆంధ్ర శంకరయ్య
మడకశిర (ఎస్సీ)-కారికెర సుధాకర్
హిందూపూర్-వి నాగరాజు
పెనుకొండ-పి నరసింహప్ప
పుట్టపర్తి-మధుసూధన్ రెడ్డి
కదిరి-కేఎస్ షానవాజ్
తంబళ్లపల్లె-ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి
పీలేరు-బి సోమశేఖర్ రెడ్డి
మదనపల్లె-పవన్ కుమార్ రెడ్డి
పుంగనూరు-డా.జి. మురళి మోహన్ యాదవ్
చంద్రగిరి-కానుపర్తి శ్రీనివాసులు
శ్రీకాళహస్తి-డా.రాజేశ్ నాయుడు పోతుగుంట
సత్యవేడు (ఎస్సీ)-బాలగురువం బాబు
నగరి-పోచారెడ్డి రాకేశ్ రెడ్డి
చిత్తూరు-జి తికారాం
పలమనేరు-బి శివ శంకర్
కుప్పం-ఆవుల గోవిందరాజులు