ఏపీ రాజధానిగా విశాఖ
ఏపీ రాజధాని విశాఖపట్నమే.. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ఇక్కడే ప్రమాణం చేస్తా.. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా.. అన్నారు ఏపీ సీఎం జగన్.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. YS JAGAN: విశాఖ రాజధాని పేరుతో వైఎస్ జగన్ సెల్ఫ్‌గోల్..? వైసీపీ నేతల్లో టెన్షన్
విశ్వంభరలో విలన్‌గా వెర్సటైల్ యాక్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ మూవీలో ఒక వెర్సటైల్ యాక్టర్ విలన్‌గా చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ప్రేమికులని ఆనందంలో ముంచెత్తుతుంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Vishwambhara: పూనకాలు లోడింగ్.. విశ్వంభర విలన్ దొరికాడు..
టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ దూరం..?
చంద్రబాబుతో పొత్తులో ఉండడం కంటే ఒంటరిగా పోటీకి దిగడమే మంచిదనే భావనలో బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్. దీంతో బీజేపీతో పొత్తు ఉందా.. లేదా అనే సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. JANASENA: పొత్తులో బీజేపీ లేనట్లే! మరి జనసేన పరిస్థితేంటి..?
మోదీకి దేశమే ఫస్ట్..
కుటుంబ పార్టీలు తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయని, కానీ మోదీకి నేషన్ ఫస్ట్ అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. సంగారెడ్డిలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. PM MODI: మోదీకి దేశమే ఫస్ట్.. కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం: ప్రధాని మోదీ
రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండో రోజు తెలంగాణలో పర్యటించారు. మంగళవారం తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తంగా రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. PM MODI: తెలంగాణలో 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీఆర్ఎస్, బీఎస్పీ ప్రకటించాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడిగా ప్రకటన చేశారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు.. ప్రకటించిన కేసీఆర్
ధోనీ సంచలన నిర్ణయం..? చెన్నై కొత్త కెప్టెన్ ఎవరు..?
కొత్త సీజన్‌లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ధోని ఏ రోల్‌లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. MS DHONI: ధోనీ సంచలన నిర్ణయం..? చెన్నై కొత్త కెప్టెన్‌గా యువ ఓపెనర్
ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్టు
ఈసారి ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ టీడీపీ ఒక నియమం పెట్టుకుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా, కోట్ల, కేఈ కుటుంబాలు రెండు సీట్లు అడుగుతున్నాయి.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Kurnool KE vs Kotla : కుటుంబానికి ఒక్క టిక్కట్టే ! కర్నూల్ లో వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టిన చంద్రబాబు!
బీఆర్ఎస్ కి షాకిచ్చిన బీబీ పాటిల్
జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో స్థానికంగా బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయట.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. BRS Medak District : బీఆర్ఎస్ కి షాకిచ్చిన బీబీ పాటిల్… అభ్యర్థి దొరక్క గులాబీ పార్టీ గిలగిల
గాజువాక వైసీపీలో వర్గ పోరు
గాజువాక వైసీపీ రాజకీయ రంగు మారుతోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి.. సమన్వయకర్త చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారు కెక్కింది. తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారుతోంది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Gajuwaka YCP politics : గాజువాక వైసీపీలో వర్గ పోరు … రోడ్డుకెక్కిన నాగిరెడ్డి, చందు వర్గీయులు !