Gold, silver prices : అందరి ద్రాక్షగా బంగారం రెట్లు .. పరుగులు పెడుతున్న పసిడి ధరలు..

బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రోజు రోజుకు అందని ద్రాక్ష పండుగా.. పసిడి పరుగులు పెడుతుంది.

ఇవాళ‌ మార్కెట్ లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం బంగారం ధరలు 760లకు పై పెరగ్గా, వెండి ధరలు 2వేలకు పై పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,870 ఉంది.. ఇక వెండి ధర కిలో 84,000 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64,100, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,870 లుగా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్ లో 84,000 వద్ద కొనసాగుతుంది.

దేశ ప్రధాన నగరంలో బంగంరం ధరలు :

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..64,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,020 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,870 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,870 ఉంది.
  • చెన్నెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,910.

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే, వెండి భారీగా పెరిగింది.
చెన్నై లో 84,000, ముంబైలో 81,000, ఢిల్లీలో 81,000, బెంగుళూరు లో 78,250,