Japan Earthquake : కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం సునామీ వచ్చే అవకాశం.. ( ఫోటోలు )

యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్. న్యూ ఇయర్ రోజున జపాన్ వరుస భూకంపాలతో ఆ దేశాన్ని కుదిపేసింది. దీంతో టోక్యో లో.. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.6 గా భూకంప తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

1 / 40

కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం

2 / 40

ప్రకృతి విప్పత్తుతో జపాన్​ అల్లాడిపోతోంది.

3 / 40

నార్త్​ సెంట్రల్ జపాన్​​ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి.

4 / 40

నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

5 / 40

అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి.

6 / 40

వీటిల్లో అత్యధికంగా 7.6 తీవ్రతతో భూమి కంపించింది.

7 / 40

స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.

8 / 40

ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదయ్యాయి.

9 / 40
10 / 40

భూకంపం ధాటికి జపాన్​లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

11 / 40

వరుస భూకంపాల అనంతరం అక్కడి వాతావరణశాఖ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

12 / 40

కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి.

13 / 40
14 / 40

ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.

15 / 40

భూకంపం ధాటికి భారీగా హస్తీ నష్టం

16 / 40
17 / 40

జపాన్​లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

18 / 40
19 / 40
20 / 40

సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

21 / 40

జపాన్​లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.

22 / 40
23 / 40
24 / 40

అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

25 / 40
26 / 40

నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

27 / 40

ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నెంబర్​ని విడుదల చేసింది.

28 / 40

ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

29 / 40

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

30 / 40
31 / 40
32 / 40
33 / 40

కూలిపోయిన భవనాల శిథిలాల నడుమ నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు నివేదించారు.

34 / 40
35 / 40
36 / 40

దీంతో జపాన్ కు మరో సారి సునామీ సంభవించే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

37 / 40

సోమవారం నుంచి దాదాపుగా 155 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూపరిశోధన బృంధం తెలిపింది.

38 / 40
39 / 40
40 / 40