Gold Prices : దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. రాష్ట్రాల వారీగా ఎంత ఉందో తెలుసా..?

దేశంలో బంగారు, వెండి ధరలు కొన్ని రోజులుగా పెరుగుతన్న.. ఒక్కసారిగా భారీగా ధరలు పడిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భారంగానే మారుతుంది. తాజాగా నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బుధవారం మరింత తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,000 రూపాయల వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1090 రూపాయల వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,260 ఉంది.
  • ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,450గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,670గాను ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.
  • కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,450 పలుకుతోంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్​.. 62,670 గా ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్​.. 62,670 గా ఉంది. కేరళలోనూ 24 క్యారెట్ల గోల్డ్​.. 62,670 గా కొనసాగుతున్నాయి.