Earthquake : మహారాష్ట్రలో భూకంపం.. రిక్టల్ స్కేల్ పై 4.5 గా నమోదు..

తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.14 గంటలకు హింగోలి ప్రాంతంలో ఉదయం భూమి కంపించింది.

తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.14 గంటలకు హింగోలి ప్రాంతంలో ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో కూడా 2024 మార్చి 21న నాలుగు నెలల క్రితం ఇదే హింగోలి ప్రాతంలో ఇదే స్థాయిలో ఇదే భూకంప తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.