Rajya Sabha Election : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక..

రాజ్య సభ (Rajya Sabha) ఎన్నికల (Elections) కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

తెలంగాణం నుంచి 3.. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 చోప్పున మొత్త తెలుగు రాష్ట్రా నుంచి 6 రాజ్య సభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ జరిగే రోజు.. కౌంటింగ్ కూడా జరగనుంది. ఉదయం పది గంటలన నుంచి రాజ్యసభ కు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్థారు.