TDP LIST: టీడీపీ తుది జాబితా విడుదల.. భీమిలి టిక్కెట్ గంటాకే..

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా అయోమయంలో ఉన్న గంటాకు.. ఆయన కోరుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ కేటాయించింది. టీడీపీ ఫైనల్ లిస్టు ఇది.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 02:19 PM IST

TDP LIST: ఏపీలోని మిగిలిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా అయోమయంలో ఉన్న గంటాకు.. ఆయన కోరుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ కేటాయించింది. టీడీపీ ఫైనల్ లిస్టు ఇది.

అసెంబ్లీ అభ్యర్థులు
కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌
చీపురుపల్లి- కళా వెంకట్రావు
దర్శి- గొట్టిపాటి లక్ష్మి
భీమిలి- గంటా శ్రీనివాసరావు
పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు
గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్
రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు- వీరభద్ర గౌడ్‌
అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

పార్లమెంట్ అభ్యర్థులు
కడప- చిడిపిరాళ్ళ భూపేష్‌రెడ్డి
విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు
అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ
ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి