TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా విడుదల.. 34 మందికి టిక్కెట్లు

రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎంపీల పేర్లను కూడా వెల్లడించింది. ఇప్పటికే 94 స్థానాలతో మొదటి జాబితాను టీడీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి.

  • Written By:
  • Updated On - March 14, 2024 / 01:57 PM IST

TDP SECOND LIST: ఏపీలో టీడీపీ రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎంపీల పేర్లను కూడా వెల్లడించింది. ఇప్పటికే 94 స్థానాలతో మొదటి జాబితాను టీడీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. టీడీపీ రెండో జాబితా ఇది.

BJP Add Campaign: యాడ్స్ కోసం బీజేపీ రూ.30 కోట్లు ఖర్చు ! రూపాయి ఖర్చుపెట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్ !

నరసన్నపేట – బొగ్గు రమణ మూర్తి
గాజువాక – పల్లా శ్రీనివాసరావు
చోడవరం – KSNS రాజు
మాడుగుల – పైలా ప్రసాద్
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం -వాసం శెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ – గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం – మిర్యాల శిరీష
కొవ్వూరు -ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
పెద్దకూరపాడు – భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ళ మాధవి
గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు – అశోక్ రెడ్డి
ఆత్మకూరు -ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు) – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీ ప్రియ
కమలాపురం – పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు – గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు – జయ నాగేశ్వర రెడ్డి
మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి
కదిరి – కందికుంట యశోదా రెడ్డి
మదనపల్లి – షాజాహాన్ భాషా
పుంగనూరు – చల్లా రామచంద్రారెడ్డి (బాబు)
చంద్రగిరి – పులివర్తి వెంకటమణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు – కోనేటి ఆదిమూలం
పూతలపట్టు – డా.కలికిరి మురళీ మోహన్

 

TDP Candidate List Telugu