Telangana BSP : ఐదో జాబితా విడుదల చేసిన తెలంగాణ బీఎస్పీ.. పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మరో పార్టీ పార్టీ అయిన బీఎస్పీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 99 అభ్యర్ధులను ప్రకటించింది. కాగా ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది.. చివరి క్షణంలో టికెట్ కోల్పొయిన పటాన్ చెరు అభ్యర్థి నీలం మధు.. బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఉప అధ్యక్షుడు దయానంద్ చేతుల మీదుగా.. బీ ఫార్మ అందుకున్న నీలం మధు ముదిరాజ్.

ఆర్ఎస్ ప్రవీణ‌్ కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు బిఎస్పీ ఆఫీస్ నుంచి బాలాజీ నగర్.. అంబేడ్కర్ విగ్రహం.. రాజీవ్ గాంధీ చౌరస్తా.. ఎన్టీఆర్ చౌక్.. సిర్పూర్ కి ర్యాలీగా వెళ్లనున్నారు.

ఐదో జాబితాలో బీఎస్పీ తరఫున టికెట్ పొందిన వారు..

  • సికింద్రాబాద్ – రుద్రవరం సునీల్
  • నాగార్జునసాగర్ రామన్ ముదిరాజ్
  • మిర్యాలగూడ – డాక్టర్ జూడి రాజు
  • భువనగిరి – ఉప్పల జహంగీర్
  • తుంగతుర్తి – బుడ్డు కిరణ్
  • అలేరు – డప్పు వీరాస్వామి |
  • జనగాం తుడి విజయ్ కుమార్
  • నిర్మల్ – డి. జగన్ మోహన్
  • బోధన – ఎ అమర్ నాథ్ బాబు
  • ఆ వాదాను నిషేధిస్తుంది – నీరడి ఈశ్వర్
  • ఎల్లారెడ్డి – జమున రాథోడ్
  • సిద్దిపేట – డి.చక్రధర్ గారు |
  • గజ్వేల్ – జక్కని సంజయ్
  • మల్కాజిగిరి – రత్నాకర్ పాండు
  • ముషీరాబాద్-పోచగిరి నరేంద్ర
  • జూబ్లీహిల్స్ – కోనేటి సుజాత రాములు
  • సనత్ నగర్ – MD సలీం
  • యాకుత్ పురా – గోల్డెన్ రూబీ
  • బహదూర్ పురా – కె. ప్రసన్న కుమారి యాదవ్

SURESH