Sea Floating City : నీటిలో తేలే నగరం.. కృత్రిమ ద్వీపం

జపాన్ ప్రభుత్వం ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేయబోతోంది. ఏకంగా పసిఫిక్ మహాసముద్రంలో ఓ కృత్రిమ ద్వీపం ను నిర్మిస్తుంది. అది ఏంటో.. ఎలా ఉంటుందో.. చూసేయండి. మరి..

1 / 15

ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎవరు చేయలేని సాహసం చేయబోతోంది.

2 / 15

సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్ కు చెందిన ఎన్-ఆర్ సంస్థ నిర్మిస్తోంది.

3 / 15

మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్-ఆర్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు.

4 / 15

ఎటువైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు ఉండేటట్లు భారీ ప్రణాళిక ను రూపోందిస్తుంది.

5 / 15

ఈ నగరం నిర్మించాక.. సంవత్సరానికి దాదాపు 2 మిలియన్ లీటర్ల.. నీటి వినియోగం ఉంటుందని, అంతేకాకుండా ఫ్లోటింగ్ సిటీ నుంచి 3,288 టన్నుల వార్షిక చెత్త (వ్యర్థలు) ఏర్పడుతుంది.

6 / 15

ఫ్లోటింగ్ సిటీ లో దాదాపు 7,000 టన్నుల ఆహారం ఉత్పత్తి చేయబడుతుంది.

7 / 15

ఈ నగరం నుంచి 22,265,000 kW శక్తి ఉత్పత్తి అవుతుంది.

8 / 15

ఇతర నగరాల్లో ఉండేట్లు.. అనేక పచ్చదనం, పాఠశాల, క్రీడా ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కులు, స్టేడియంలు, హోటళ్లు వివిధ రకాల కార్యాలయాలు కూడా ఉన్నాయి.

9 / 15

ప్రత్యేకంగా ఇందులో N-Ark రాకెట్ రవాణా కోసం కొన్ని రకాల లాండింగ్, ల్యాండింగ్ సైట్‌తో సహా డోజెన్ సిటీని నిర్మించాలని జపాన్ యోచిస్తుంది.

10 / 15

ఈ నగరలో ప్రధామంగా హెల్త్‌కేర్ పై ఎక్కువ దృష్టిగా పెట్టనుంది. ఈ వైద్య సదుపాయాల కోసం ప్రత్యేకించి టెక్నాలజీతో రూపొందించిన రోబోటిక్ లను వినియోగించుకోనున్నారు.

11 / 15

ఈ ప్రాజెక్ట్ లో తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి.

12 / 15

డోగెన్ సిటీ నిర్మించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల అనుగుణంగా వాటికి లోబడి నిర్మిస్తుంది.

13 / 15

ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అనేది కూడా ప్రభుత్వం వెల్లడించలేదు.

14 / 15

అయితే N-Ark మాత్రం ఈ ప్రాజెక్టును 2030 నాటికి ఉపయోగంగా ఉంటుందని ఊహించింది. కానీ ఇప్పటికీ ఇది డిజైన్ దశలోనే ఉంది.

15 / 15

ఇక దీనికి "డోజెన్ సిటీ" గా పేర్కొన్నారు.