Rat Milk : ఎలుక పాలు.. చాలా కాస్ట్ లీ గురూ..!

లీటర్ పాల ధర ఎంతంటే షాప్ లో 50 రూపాయలు ఉంటుంది. అదే నేరుగా ఫామ్ లో అయితే ఆవు పాలు లీటర్ ధర రూ.56, గేదె పాలు లీటర్ ధర రూ.70 అలా ఉంటుంది. ఇంకా దీని కంటే ఎక్కువ రేటు అంటే మన చిన్నతనంలో ప్రతి ఆదివారం మన విధుల్లోకి గాడిద ను తీసుకొచ్చి వాటి పాలను అమ్ముతుంటారు. మనకు తెలిసినంత వరకు గాడిత పాలేఅత్యధిక ధర కలిగి ఉంటుంది అని తెలుసు.. గతంలో 10 వేల నుంచి 15 వేల పలికింది.. ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు గాడిద పాలు 40 వేల నుంచి 50 వేల రూపాయలు అమ్ముడు పోతుంది. ఇప్పుడు గాడిదలే రికార్డును బద్దలు కొట్టేసింది ఓ చిన్న జీవి ఆ జీవి మారీ అదేంటో ఇది చదవాల్సిందే..

పాలు మనిషి పుట్టుకతో మెదటగా నాలుక రుచి చేసేది పాలనే.. ఇది అందరికి తెలుసు అని అంటారా.. అయితే ఇది తెలుసా పాల ధర 18 లక్షలు అని.. ఏంటి 18 రూపాయలు కాదండోయ్ అక్షరాల 18 లక్షలే.. అవును ఇక వివారాలోక్కి వేలితే..

లీటర్ పాల ధర ఎంతంటే షాప్ లో 50 రూపాయలు ఉంటుంది. అదే నేరుగా ఫామ్ లో అయితే ఆవు పాలు లీటర్ ధర రూ.56, గేదె పాలు లీటర్ ధర రూ.70 అలా ఉంటుంది. ఇంకా దీని కంటే ఎక్కువ రేటు అంటే మన చిన్నతనంలో ప్రతి ఆదివారం మన విధుల్లోకి గాడిద ను తీసుకొచ్చి వాటి పాలను అమ్ముతుంటారు. మనకు తెలిసినంత వరకు గాడిత పాలేఅత్యధిక ధర కలిగి ఉంటుంది అని తెలుసు.. గతంలో 10 వేల నుంచి 15 వేల పలికింది.. ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు గాడిద పాలు 40 వేల నుంచి 50 వేల రూపాయలు అమ్ముడు పోతుంది. ఇప్పుడు గాడిదలే రికార్డును బద్దలు కొట్టేసింది ఓ చిన్న జీవి ఆ జీవి మారీ అదేంటో ఇది చదవాల్సిందే..

మీరు కు ఈ విషయం తెలిస్తే.. మీరు ఈ జంతువులను పట్టే పనిలో ఉంటారు మారీ.
ఈ భూమి మీద ఇప్పుడు అత్యంత ఖరీదైన పాలు ఏ జీవి అంటే ఎలుక పాలే అని చెప్పాలి.అని నోరెళ్ల బెట్టుతున్నారా.. ఇది కల్తీలేని నిజం.. నిజంగా ఎలుక పాలు ధర 18 లక్షల రూపాయలు

ఎందుకింత కాస్ట్ లీ ..?

సాధారణంగా ఎలుక.. మేకలు, గేదెలు, ఆవులు, గాడిదల్లా ఎక్కువ శాతం పాలు ఇవ్వదు. 30 నిమిషాలు పాటు కష్టపడితే కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పాలు వస్తాయి. ఎలుక పాలు సేకరించడం కేవలం ఇది 30 నిమిషాల ప్రక్రియ మాత్రమే. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 18 లక్షల రూపాయలు అన్నమాట.

ఈ పాలు మనుషులు తాగుతారా..?

ఎలుక పాలు మనుషులు ఏ మాత్రం తాగారు.. ఈ పాలను శాస్త్రవేత్తలు మానవులకు వచ్చే వ్యాధులు వాటిని అరికట్టడానికి పరిశోధనలు జరుపుట కోసం ఈ పాలను వినియోగిస్తారు. నిజానికి ఎలుకను పెంచే వారు ఎవరు అంటే అది శాస్త్రవేత్తలు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనుషులపై జరగాల్సిన పరిశోధనలు ఎలుకలపై మొదటి జరిపారు.. ఇంకా జరుపుతున్నారు.

ఎలుక పాలు ఎందుకు..?

ఎలుక పాలను వినియోగించడానికి ఈ ముఖ్యకారణం ఉంది. మన నిత్య జీవితంలో పరిసరాల అశుభ్రతతో మలేలియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతాయి. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఎంతో ఉపయోగిస్తారు. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్‌ మెటీరియల్‌గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. అయితే శాస్త్రవేత్తలు ఇది వరకు మందుల తాయారికి ఆవు పాలను ఎక్కువగా ఉపయోగించేవారు. శాస్త్రవేత్తల పరిశోదనల ప్రకారం ఆవులో కన్నా ఎలుకలో ఎలుక DNA ఇతర జంతువుల డీఎన్‌ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి కొద్దిగా దగ్గర సంబంధము కలిగి ఉన్నది ఎలుక డీఎన్ఏ.. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా చాలా సులువైన పని. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం అవుతుంది అంటే ప్రయేగాలు విఫలం అవ్వడం వల్ల ఓ పెద్ద జంతువు చనిపోతుంటాయి. కావున వేల ఆవులు వినియోగించడం సాధ్యం కాదు. వీటి కంటే లక్షల సంఖ్యలో ఉన్న జంతు జాలం ఈ ఎలుకలు. వీటిని ఉపయోగించడమే చాలా ఇజీ.

ఎలుకల పై తాజా ప్రయోగం సక్సెస్..

ఎలుకల మీద శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్న విషయం చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేశారు.. వాటి మీద చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యారు కూడా. తాజాగా చైనాలో ఓ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం ప్రపంచ శాస్త్రవేత్తలకు ఓ విజయం అనే చెప్పాలి అదేంటంటే. ప్రయోగశాలలో ఎలుకల పిండాలను రూపొందించడానికి కొత్త పద్ధతులను పరిశోధిస్తున్నారు వైద్యులు.. అయితే రెండు మగ ఎలుకల నుంచి పిండాన్ని ఉత్పత్తి చేసే ప్రయోగం చేశారు. ఈ పిండాలు కూడా ఇతర పిండాల మాదిరిగానే నిర్మాణాలను కలిగి ఉన్నట్లు చైనా అధికారిక ప్రయోగ శాల నుంచి నివేదికలు కూడా వచ్చాయి. ఓ ప్రయోగశాలలో సిజేరియన్ ద్వారా ఓ మగ ఎలుక పది ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ప్రయోగం ర్యాట్ మోడల్ 6 పేరిట విజయవంతం అయ్యింది.

S.SURESH