US Open Grand Slam Title :19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్ కైవసం..

అమెరికాకు చెందిన టీనేజి అమ్మాయి కోకోగాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకొని సంచ‌ల‌నం సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం చేసుకుంది.

1 / 10

యూఎస్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

2 / 10

19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం

3 / 10

రెండో సెట్‌లో పుంజుకున్న కోకో అద్భుతమైన షాట్స్‌తో సబలెంకాను ఇబ్బందిపెట్టింది.

4 / 10

రెండో సీడ్ అరీనా సబలెంకా చేతిలో ఆరో సీడ్ అయిన కోకో 2-6 తేడాతో ఫస్ట్ సెట్ కోల్పోయింది.

5 / 10

దీంతో రెండో సెట్‌ 6-3తేడాతో గెలుచుకుంది.

6 / 10

మూడో సెట్‌లోనూ విజృంభించి 6-2తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.

7 / 10

2022లో ఫ్రెంచ్ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్ ఈసారి మాత్రం ఛాంపియన్‌గా రికార్డు

8 / 10

అతి తక్కువ వయసులో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన అమెరికన్ ఆటగాళ్లలో ట్రాసీ ఆస్టిన్, సెరెనా సరసన చేరింది.

9 / 10

ఆదివారం జరుగనున్న పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌తో రెండో ర్యాంకర్‌ నొవాక్ జొకోవిచ్‌ తలపడనున్నాడు.

10 / 10

1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి అమెరికన్ టీనేజర్‌గా కోకో గాఫ్ చ‌రిత్ర తిరగరాసింది.