Michung Cyclone Chennai : నీట మునిగిన చెన్నై.. 2016 తర్వాత అంతటి భీకర తుఫాన్..

నీట మునిగిన చెన్నై.. డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాను.. తమిళనాడును అతల కుతలం చేస్తుంది. సముద్రం దగ్గర అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. 90 నుంచి 110 కిలో మీటర్ వేగంతో ఇదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై తో సహా రాష్ట్రం మొత్తం కూడా స్తంభించిపోయింది. స్కూలు, ఆస్పటల్స్, రైల్వే ష్టేటన్స్, పెట్రోల్ బంక్స్, ఇలా చాలానే నీట మునిగాయి. కాగా ఈరోజు మిచౌంగ్ తుఫాను తమిళనాడు రాష్ట్రాన్ని తాకనుంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే.. మరి ఇవాళ అర్థరాత్రి చెన్నైన్, ఆంధ్రప్రదేశ్ ను కూడా తుఫాను తాకనుంది. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని.. రాష్ట్ర వాతావరణ శాఖతో సహా దేశ imd భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది.