‌Hanuman Jayanthi: కొండగట్టున వెలిసిన అంజన్నా.. నీ క్షేత్ర మహిమలు మహాద్భుతమన్నా..

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కొంగట్టు అంజన్న ఆలయం. హనుమాన్ జయంతి కావడంతో ఆంజనేయస్వామి మాలాధారులు ఆలయానికి చేరుకొని మెక్కులు చెల్లించుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 05:00 PM IST
1 / 12

హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

2 / 12

తెల్లవారి నుంచే అధిక సంఖ్యలో పాల్గొన్నారు

3 / 12

ఇరుముడిని తలపై కట్టుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్న స్వామలు

4 / 12

తలనీలాల మెక్కులను చెల్లించుకున్నారు.

5 / 12

పుణ్య తీర్థంలో మంగళ స్నానాలు ఆచరించారు.

6 / 12

ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.

7 / 12

అత్యంత భక్తి శ్రద్దలతో అంజన్న దర్శనం చేసుకున్నారు.

8 / 12

దర్శనానంతరం ఇరుముడులను స్వామికి సమర్పించారు.

9 / 12

ఇరుముడి సమర్పించిన పిదప మాల విసర్జనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

10 / 12
11 / 12

మాలాధారులు అందరూ ఒక సమూహంగా ఆలయానికి చేరుకున్నారు.

12 / 12

తనకు రక్షగా ఉండమని మనస్పూర్తిగా అంజన్న స్వామిని వేడుకుంటున్న భక్తుడు.