2024 Heroine : 2024 లో బిజిబిజిగా సినీ హీరోయిన్స్.. లెక్కల కొద్ది సినిమాలు

2023 సంవత్సరం అయిపోయింది. 2024 ఏడాది వచ్చేసింది. గత సంవత్సరంలో సినిమాల్లో నటించిన హీరోయిన్ల సినిమాలు విడుదలయ్యాయి. ఆ హీరోన్లకు ఆ సంవత్సరంతో ముగిసింది. ఇది కొత్త సంవత్సరం కొత్త సినిమాల్లో చేసేందుకు కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.కానీ కొందరు సినీ భామలు మాత్రం ఎదురు చూపు తో పని లేదు అంటున్నారు. మరీ ఎవరు ఆ సిని తారలు అంటున్నారా.. అయి చూసేయండి మరీ.

1 / 8

త్రిష .. గత సంవత్సరం బిబి బిజీగా పీఎస్ 2, లియో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే జోరులో.. చిరంజీవితో ఒక సినిమా.. కమల్ హాసన్, మణిరత్నం తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు.

2 / 8

నయనతార.. ఈ సినీ తార టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన మార్క్ చాటుకుంది. షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ సంవత్సరం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసింది.

3 / 8

శ్రీలీల.. తెలుగులో మాత్రం కొంత మంది హీరోయిన్ల నక్క తోక తొక్కారు అని చెప్పాలి. వరుస సినిమాలతో స్టార్ డం పొందిన హీరోయిన్లలో శ్రీలిలా ఒకరు. తెలుగు హిరొయిని శ్రీలిలా గత సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాల చేసింది. అందులో రెండు బ్లాక్ బస్టర్లు కాగా.. మిగిలిన మూడు ఫ్లాప్ అయ్యాయి. కొత్త సంవత్సరం వస్తుంటే మరోసారి యువతను మెప్పించడానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారం లో ఘాటు ఘాటు అందాలు చూపిస్తుంది.

4 / 8

మీనాక్షి చౌదరి.. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఈ హీరోయిన్ హిట్ 2 లో నటించి సూపర్ హిట్ కొట్టింది. తర్వాత కొత్త సంవత్సరంలో ఒపనింగ్ లోనే గుంటూరు కారంతో మారోసారి మన ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో G.O.A.T సినిమాలో కూడా నటిస్తూ ఈ ముద్దు గుమ్మ.

5 / 8

మృణాల్ ఠాకూర్.. మృణాల్ ఠాకూర్ ఈ పేరు కన్నా సీతా గా పిలుస్తే త్వరగా గుర్తుకు రావచ్చు. అదేలేంటి మన సితా రామం సినిమాల్లో మన "ప్రిన్సెస్ నూర్జహాన్" ఈ సీతా తాజాగా హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పు తెలంగాణ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా రేపో.. ఎల్లుండో.. విడుదల కావచ్చు.

6 / 8

సాయి పల్లవి.. ఇక పోతే సాయి పల్లవి.. ఈమె రూటే సపరేటు అంటూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్లందరు. ఈమే కథలను ఏరి కోరి మరి ఎంచుకంటుంది. లిప్ లాక్, రొమాన్స్ ఉంటూ మాత్రం ఆ సినిమా ఆ సాయి పల్లవితో పట్టలేక్కదు మరి. ఇలా అయితే తెలుగు ఇండస్టీలో ఉండటం కష్టమే అని అందురు అనుకున్నారు. వారి ఆలోచనలకు మించి అవకాశాలు వస్తుంటే అందరూ నోటి మీద వేలేసుకున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ తాజాగా నాగ చైతన్య జంటగా తండేల్ అనే సినిమాలో నటిస్తుంది.

7 / 8

పూజా హెగ్డే .. ఆమె విషయానికి వస్తే.. అలా వైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆమె రేంజ్ ఎటో వెళ్లిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ హీరో అవుతుండే.. ఏలా అంటారా.. గుంటూరు కారంలో మొదటగా మాటల మాంత్రికుడు అప్రుచ్ అయ్యింది ఈ ముద్దు గుమ్మనే.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆమె ఆ ప్రాజెక్టు చేయలేకపోయింది. అయితే ఇంతలో నేక్స్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తియబోయే సినిమాలో ఆల్ మోస్ట్ పూజ హెగ్డే ఓకే చేసినట్లు సమాచారం.

8 / 8

రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ఈ కన్నడానటి కనివిని ఎరుగని రీతిలో హిట్ ప్రాజెక్ట్ తన కాతాలో వెసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే పుష్పకు ముందు పుష్పకు తర్వాత అని చెప్పాలి. పుష్ప సినిమాలో శ్రీవల్లి మెప్పించి.. మొన్న రిలీజ్ అయిన యానిమల్ ద్వారా మరో భారీ హీట్ తన కతాలో వేసుకుంది. ద గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2తో పాటు మరి కొన్ని హిందీ సినిమాలతొ ఈ సంవత్సరం అలరించనుంది రష్మిక మందన్న (శ్రీవల్లి). ఏది ఏమైనా 2023 నుంచి భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటూ.. కొత్త సంవత్సరంలో కూడా అంతకంటే ఎక్కువ బిజిబిజి గా ఉంటున్నారు మన సిని భామలు.