Cable Bridge: మహానగరంలో మహాద్భుతం.. కేబుల్ బ్రిడ్జ్ పై లైవ్ డ్రోన్ షో ఆవిష్కృతం..

తెలంగాణ కీర్తిని, వైభవాన్ని చాటిచప్పేలా లైవ్ డ్రోన్ షో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపించారు. వివిధ వర్ణాల్లో కాంతి పుంతలు తొక్కుతున్న రకరకాల చిత్రాలను ప్రదర్శిచారు.

1 / 15

నీలాకాశంలో అమర వీరుల జ్యోతి

2 / 15

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ప్రతిబింబిచేలా డ్రోన్ లైట్ల ప్రదర్శన

3 / 15

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై డ్రోన్ లైటింగ్ ఈవెంట్

4 / 15

దాదాపు 500 పైగా డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపిన నిర్వాహకులు

5 / 15

శోభాయమానంగా వెలిగిపోయిన లేజర్ షో

6 / 15

మహిళా భద్రతకు షీ టీం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు

7 / 15

పోలీసులు ప్రజలకు సేవలందించడంలో ముందుంటారని చెబుతూ సైబరాబాద్ పోలీస్ అనే వచ్చేలా షో రూపొందించారు

8 / 15

మెరుమెట్లు గొలిపే కాంతులతో కేబుల్ బ్రిడ్జ్ మెరిసిపోయింది

9 / 15

ఒక్క సారిగా డ్రోన్ కెమెరాలు నింగికి ఎగిసే చిత్రం

10 / 15

చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం

11 / 15

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యంగాన్ని గౌరవించుకుంటూ ఈయన కీర్తిని అంబరానికి తాకేవిధంగా విజువల్స్ ఏర్పాటు చేశారు.

12 / 15

తెలంగాణ ముఖ్యమంత్రి దశాబ్థి పాలనును గుర్తుచేసుకుంటూ ఆయన రూపాన్ని గగనతలంపై మెరిపించారు

13 / 15

వారాంతం కావడంతో ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తికనబరిచారు

14 / 15

తాజాగా నిర్మించిన సచివాలయాన్ని కూడా ప్రదర్శించారు

15 / 15

చీకటి గతాన్ని చీల్చుకుంటూ మెరుగైన పరిపాలన అందించేందుకు సిద్దమైన సచివాలయ సౌధాన్ని సందేశాత్మకంగా చూపించారు