Mr. Bachchan movie : మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ప్రారంభోత్సవం..

మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా షూరు చేశారు. హరీష్ శంకర్ తో మరో సారి మాస్ జాతరకు సిద్దమైపోయారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న మిస్టర్ బచ్చన్ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించారు.

1 / 12
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12