NTR “Rs100 coin” : ఎన్టీఆర్ నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి..

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

1 / 20

ఎన్టీఆర్ నూతన 100 నాణెం ఉహ చిత్రం

2 / 20

సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది.

3 / 20

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు

4 / 20

రాష్ట్రపతి భవన్

5 / 20

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

6 / 20

ఈ కార్యక్రమానికి పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు

7 / 20

చంద్రాబాబు మనవడు దేవాన్ష్‌

8 / 20

నారా దేవాన్ష్‌కు చాక్లెట్‌ ఇస్తున్న రాష్ట్రపతి

9 / 20

నటుడు బాలకృష్ణ ముచ్చటిస్తున్న రాష్ట్రపతి

10 / 20

రాష్ట్రపతి, ఎన్టీఆర్ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, పురందేశ్వరి

11 / 20

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపికను అందజేస్తున్న ఎన్టీఆర్ కుమార్తె, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

12 / 20

ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

13 / 20

ఈ నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్‌, 5% జింక్‌తో రూపొందించారు.

14 / 20

కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణెం

15 / 20

కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు

16 / 20

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చిత్రపటం అందజేసిన పురందేశ్వరి

17 / 20

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గురించి ప్రసంగించిన రాష్ట్రపతి

18 / 20

సుమారు 200 మంది దాకా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

19 / 20

జేపీ నడ్డా ఎన్టీఆర్ జ్ఞాపిక అందజేసిన నందమూరి కుటుంబ సభ్యులు

20 / 20

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల గ్రూప్‌ ఫొటో