Tim Cook: ముంబైలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సందడి.. బాలీవుడ్ సెలబ్రిటీలతో రచ్చ!

Tim Cook: యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియాలో పర్యటిస్తున్నారు. యాపిల్ స్టోర్స్‌ను ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలతో కలిసి స్పెషల్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలివి.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:56 PM IST
1 / 10

రకుల్ ప్రీత్ సింగ్‌తో

2 / 10

షిర్లీ సెటియాతో

3 / 10

మాధురీ దీక్షిత్‌తో

4 / 10

రెహమాన్‌తో షిర్లీ సెటియా

5 / 10

అనిల్ కుంబ్లేతో

6 / 10

నేహా ధూపియాతో

7 / 10

ఆర్మాన్ మాలిక్‌తో

8 / 10

బోనీ కపూర్‌తో

9 / 10

యాపిల్ స్టోర్ వద్ద టిమ్ కుక్

10 / 10

యాపిల్ స్టోర్ వద్ద టిమ్ కుక్