Polavaram: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం.. తాజాగా తీసిన డ్రోన్ చిత్రాలు..

పోలవరం ప్రాజెక్ట్ పనులు దాదాపు 80శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. తాజాగా స్ప్రిన్ వే గేట్ల నుంచి నీటిని వదిలి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లక్షలాది ఎకరాలకు నీటిని అందించి సస్యశ్యామలంగా చేస్తుంది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 01:15 PM IST
1 / 12

పోలవరంలో పరవళ్లు తొక్కుతున్న గోదారి

2 / 12

స్ప్రిన్ వే గేట్ల నుంచి నీటిని మళ్లింపు

3 / 12

తాజాగా తీసిన డ్రోన్ చిత్రాలు

4 / 12

ఒక వైపు పచ్చని చెట్లు, మరో వైపు నీటి ప్రవాహాలు

5 / 12

దాదాపు 80 శాతం పనులు పూర్తి.

6 / 12

రిజర్వాయర్ లో మట్టిపని 68% పూర్తి అయ్యింది

7 / 12

కరకట్ట పనులు 9% పూర్తికాగా కుడికాలవలో మట్టిపని 100% పూర్తి చేశారు

8 / 12

లైనింగ్ పనులు 81%

9 / 12

ఎడమకాలువ పనిలో మట్టిపని 87% పనులు వేగవంతంగా పూర్తి చేశారు అధికారులు

10 / 12

2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఇరిగేషన్ ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు

11 / 12

యుద్దప్రాతి పదికన పనులు చేస్తూ మరి కొన్ని నెలల్లో నీటిని అందించాలని చూస్తున్నారు

12 / 12

తాజాగా స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేశారు