Raviteja: రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రముఖ నటీనటులు హాజరు..

రవితేజ హీరోగా.. అరడజను మంది హీరోహిన్లు ప్రధాన పాత్రల్లో కనువిందు చేయనున్న చిత్రం రావణాసుర. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 04:15 PM IST
1 / 11
2 / 11

హీరోయిన్ తో ముచ్చటిస్తున్న రవితేజ

3 / 11
4 / 11

దర్శకుడిని సుమ ఆటపట్టించే సన్నివేశం

5 / 11

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతున్న దృశ్యం

6 / 11
7 / 11

హీరో సుశాంత్ పాల్గొని కార్యక్రమాలను తిలకించారు.

8 / 11
9 / 11

రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు

10 / 11
11 / 11

ట్రెండీ లుక్ లో మాస్ మహారాజ్