X
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
Home
»
Photo Gallery
»
Secunderabad Mahankali Bonalu Festival
Secunderabad: అంగరంగ వైభవంగా సాగిన రంగం.. అద్భుతంగా సాగిన అమ్మవారి అంబారీ ఉత్సవం..
ఆషాఢమాసంలో తెలంగాణ సాంప్రదాయ ఉత్సవం బోనాలు. ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిథులు కూడా పాల్గొంటారు.
Written By:
Srikar Creator
Publish Date - July 11, 2023 / 01:55 PM IST
1
/ 12
నిన్నటితో ముగిసిన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు
2
/ 12
రంగం ఏర్పాటు చేశారు
3
/ 12
వివిధ వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు
4
/ 12
పోతురాజులు, రాక్షస వేషాలు ఆకట్టుకున్నాయి
5
/ 12
భద్రకాళీ అమ్మవారి రూపం ధరించిన కళాకారులు
6
/ 12
అమ్మవారిని అంబారిపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న చిత్రం
7
/ 12
సికింద్రాబాద్ లోని వ్యాపార సముదాయాల రోడ్లన్నీ బ్లాక్ చేశారు.
8
/ 12
ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు సాగిన శోభాయాత్ర
9
/ 12
అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం
10
/ 12
తెలంగాణ హోం మంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు
11
/ 12
డప్పుల మోతకు ఉత్సాహంగా స్టెప్పులు వేసిన మంత్రి
12
/ 12
కన్నుల పండువగా సాగిన మహాకాళీ బోనాలు
Ambari Yatra
Bonalu Festival
Home Minister
Mahankali Temple
Mahmud Ali